Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Surekha, Vasundhara: ఆ విషయంలో సురేఖ వసుంధర ఆలోచనలు ఒకటేనా?

Surekha, Vasundhara: ఆ విషయంలో సురేఖ వసుంధర ఆలోచనలు ఒకటేనా?

  • July 12, 2023 / 09:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha, Vasundhara: ఆ విషయంలో సురేఖ వసుంధర ఆలోచనలు ఒకటేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కూడా ఎంతో గొప్ప నటులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆ జనరేషన్ లో వీరిద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాగా పనిచేశారు.వీరి తర్వాత తదుపరి జనరేషన్లో ఉన్నటువంటి స్టార్ హీరోల పేర్లు చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు చిరంజీవి బాలకృష్ణ పేర్లు టక్కున చెప్పేస్తారు.వీరిద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈయన కూడా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంది సక్సెస్ అందుకున్నారు.ఇక ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ అందుకున్నారు అంటే అందుకు వీరి భార్యలు కూడా కారణం అని చెప్పాలి. చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా వసుంధర సురేఖ వీరిద్దరి కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించారు. ఇక ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ వారి భర్తల గౌరవం పెరిగేలాగే ప్రవర్తించేవారు.

ఇలా స్టార్ హీరోల భార్యలుగా కొనసాగుతున్నటువంటి వీరిద్దరిలోనూ ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది ఈ విషయంలో మరి ఎవరు వీరికి సాటి రారని చెప్పాలి. మరి వీరిద్దరిలో ఉన్నటువంటి ఆ కామన్ పాయింట్ ఏంటి అనే విషయానికి వస్తే సురేఖ వసుంధర వీరిద్దరూ కూడా స్టార్ హీరోల భార్యలన్న గర్వం అసలు చూపించరు తమ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారిని చాలా మర్యాదగా ఆహ్వానించి

వారికి గౌరవం ఇవ్వడమే కాకుండా కడుపునిండా భోజనం పెట్టి సంతోషంగా ఇంటి నుంచి సాగనంపే అలవాటు ఈ ఇద్దరికీ ఉందట.ఇలా వచ్చిన వారిపట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించడంతో ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణకు కూడా అంతే మంచి గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగాయని చెప్పాలి. ఈ విషయంలో సురేఖకు (Surekha) వసుంధరకు ఎవరు సాటిరారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Surekha Konidala
  • #Vasundhara Devi

Also Read

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

trending news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

16 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

20 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

22 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

22 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

22 hours ago

latest news

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

17 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

18 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

20 hours ago
Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version