Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Gopichand: ఆ మూవీ ఫ్లాప్ కావడంతో గోపీచంద్ బాధ పడ్డారా?

Gopichand: ఆ మూవీ ఫ్లాప్ కావడంతో గోపీచంద్ బాధ పడ్డారా?

  • May 1, 2023 / 07:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: ఆ మూవీ ఫ్లాప్ కావడంతో గోపీచంద్ బాధ పడ్డారా?

గోపీచంద్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన రామబాణం సినిమా మే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.. ఈ నెలలో విడుదలైన సినిమాలలో విరూపాక్ష మినహా మరే సినిమా సక్సెస్ సాధించకపోవడం రామబాణం సినిమాకు ప్లస్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజకు ఇంటర్వ్యూ ఇచ్చిన గోపీచంద్ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన జీవితంలో బాగా అంచనాలు పెట్టుకుని ఫ్లాపైన సినిమా గౌతమ్ నంద అని ఆయన అన్నారు.

గౌతమ్ నంద మూవీ బాగా ఆడుతుందని ఆశించానని (Gopichand) గోపీచంద్ చెప్పుకొచ్చారు. గౌతమ్ నంద మేకింగ్ లో చిన్నచిన్న తప్పులు ఉన్నాయని అయినప్పటికీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందని భావించానని గోపీచంద్ చెప్పుకొచ్చారు. గౌతమ్ నంద సినిమా మిస్ ఫైర్ అయిందని గోపీచంద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గౌతమ్ నంద సినిమాలో తప్పులున్నాయని కాదని చెప్పనని ఆయన తెలిపారు.

ఆ తప్పులను ప్రేక్షకులు క్షమిస్తారని భావించానని కానీ క్షమించలేదని సినిమాను ఫ్లాప్ చేశారని గోపీచంద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా ఫలితం నాకు ముందే తెలిసిపోతుందని తప్పదు కాబట్టి సినిమాలో నటించాలని గోపీచంద్ అన్నారు. నేను నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని అయితే సినిమా పోతుందని నాకు ముందే తెలుసని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముందే చెప్పినా కొంతమందికి అర్థం కాదని ఒక దశ దాటిన తర్వాత చెప్పడం అనవసరం అని గోపీచంద్ చెప్పుకొచ్చారు. సినిమా ఫలితం నాకు ముందే తెలుసు కాబట్టి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ముందుగానే ఊహిస్తానని ఆయన తెలిపారు. గోపీచంద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తర్వాత ప్రాజెక్ట్ లతో గోపీచంద్ సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు. సినిమా సినిమాకు గోపీచంద్ మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Gopichand
  • #Goutham Nanda
  • #Hansika Motwani
  • #sampath nandi

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 mins ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

55 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

17 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

27 mins ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

1 hour ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

16 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version