Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Shamlee: ఓయ్ సినిమా హీరోయిన్ షామ్లీకి ఆ రంగంపై ఆసక్తి ఉందా?

Shamlee: ఓయ్ సినిమా హీరోయిన్ షామ్లీకి ఆ రంగంపై ఆసక్తి ఉందా?

  • April 21, 2023 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shamlee: ఓయ్ సినిమా హీరోయిన్ షామ్లీకి ఆ రంగంపై ఆసక్తి  ఉందా?

‘ఓయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన షామ్లీ.. మళ్లీ ‘అమ్మమ్మగారిల్లు’ (చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో మళ్లీ ఆమె సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఆమె టార్గెట్ ఏంటి? ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘కిల్లర్’ , ‘నాగబాల’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాలనటిగా పరిచయమైన షామ్లీ ..ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాలలో నటించింది. బాల నటిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె జాతీయ అవార్డును సైతం అందుకుంది. అగ్ర హీరో అజిత్‌ సతీమణి నటి షాలిని సోదరి అయిన షామ్లీ..

తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ‘ఓయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన షామ్లీ.. మళ్లీ ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో మళ్లీ ఆమె సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఆమె టార్గెట్ ఏంటి? మళ్లీ సినిమాలు చేస్తుందా? అనే దానిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం షామ్లీ చిత్రలేఖనం, నాట్య కళలపై ఆసక్తి చూపుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించా.

పలు చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా చేశా. కానీ, చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తితో ఈ రంగంపై దృష్టిసారించి ప్రతిభను నిరూపించుకునేందుకు కృషి చేస్తున్నా. చిత్రలేఖనంపై అమెరికాకు వెళ్ళి శిక్షణ కూడా తీసుకున్నా. బెంగుళూరు, చెన్నైలలో జరిగిన పలు పెయింటింగ్‌ ఎగ్జిబిషన్లలో నా పెయింటింగ్స్‌ను ప్రదర్శనకు ఉంచా. త్వరలోనే చెన్నైలోనే సొంతంగా పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నా. మళ్ళీ సినిమాల్లో నటించే విషయంపై ఇంకా ఆలోచించలేదు. నా టార్గెట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్. ఆ పనులు పూర్తయిన తర్వాత మళ్లీ నటిస్తానేమో.. చెప్పలేను.

ప్రస్తుతం నేను ఏ సినిమాకు సైన్ చేయలేదు’’ అని తెలిపింది. (Shamlee) షామ్లీకి చిత్రలేఖనం అంటే ఎంత ఇష్టమో.. ఆమెను ఇన్‌స్టాగ్రమ్‌లో ఫాలో అయ్యేవారికి బాగా తెలుసు. షామ్లీ తన ఇన్‌స్టాలో మంచి మంచి పెయింటింగ్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఆమె పోస్ట్‌లకు మంచి కామెంట్స్, వ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడామె టార్గెట్ మొత్తం పెయింటింగ్ ఎగ్జిబిషన్‌పైనే ఉంది. అతి త్వరలోనే దానిని రీచ్ అవుతాననే కాన్ఫిడెంట్‌ని షామ్లీ వ్యక్తపరిచింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shamlee
  • #Actress Shamlee
  • #Baby Shamili
  • #Oye
  • #Shamlee

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

trending news

9 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

11 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

12 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

21 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

21 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

16 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

22 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 day ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version