Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Naga Chaitanya: బ్రేకప్‌ తర్వాత నాగచైతన్య లైఫ్‌లో కొత్త ఛేంజ్‌!

Naga Chaitanya: బ్రేకప్‌ తర్వాత నాగచైతన్య లైఫ్‌లో కొత్త ఛేంజ్‌!

  • November 20, 2021 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: బ్రేకప్‌ తర్వాత నాగచైతన్య లైఫ్‌లో కొత్త ఛేంజ్‌!

బ్రేకప్‌… ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద మార్పే తీసుకొస్తుంది అంటారు. వ్యవహార శైలిలో, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలోనూ, వాటికి రియాక్ట్‌ అవ్వడంలోనూ … ఇలా చాలా విషయాల్లో మార్పులు వస్తాయి. తాజాగా ఇలాంటి మార్పులు నాగచైతన్య విషయంలో గమనించొచ్చు. సమంతతో వివాహబంధానికి స్వస్తి పలికాక నాగచైతన్య కొద్ది రోజులు కామ్‌గా ఉన్నారు. సోషల్‌ మీడియాలో ముందు నుండే పెద్దగా యాక్టివ్‌గా ఉండని ఆయన… బ్రేకప్‌ వెంటనే పూర్తిగా సోషల్‌ మీడియాలో కనిపించలేదు.

అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి మారింది. ముందుగా చెప్పినట్లు సోషల్‌ మీడియాను నాగచైతన్య తక్కువగానే వాడేవారు. అప్పుడప్పుడు పోస్ట్‌లు పెట్టేవారు. ఇప్పుడు చూస్తే చైతు… సినిమా ప్రచారానికి బాగా వాడుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ‘బంగార్రాజు’ గురించి తండ్రీకొడుకులు సోషల్‌ మీడియాలోనే సరదా ముచ్చట్లు ఆడుకున్నారు. నిజానికి ‘లవ్ స్టోరీ’ సినిమా నుండే చైతులో ఈ మార్పు మొదలైంది. ‘బంగార్రాజు’దగ్గరకు వచ్చేసరికి ఆ హడావుడి ఎక్కువైంది. ‘బంగార్రాజు’ సినిమా ప్రచారం షురూ హీరోయిన్‌ కృతి శెట్టి ఫొటోను తొలుత రిలీజ్‌ చేశారు.

దానికి టీజర్‌గా ‘నాగలక్ష్మిని రేపు చూపిస్తాం’ అని ఓ పోస్టర్‌ పెట్టారు. దానికి నాగార్జున ‘అంతా ఓకే రా మరి బంగార్రాజు ఎప్పుడు?’ అని అడిగారు. దానికి చైతు ‘లేడీస్‌ ఫస్ట్‌’ అంటూ ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్‌ స్టఫ్‌ ఇచ్చారు. దీనిని చూసి అభిమానులు చైతు తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు అనుకుంటున్నారు. ఒరిజినల్‌ చైతు ఇలానే ఉంటాడు అంటుంటారు అతని సన్నిహితులు. అంటే ఇప్పుడు ఒరిజినల్‌ చైతు చూస్తున్నాం అన్నమాట.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Krithi Shetty
  • #Ramya krishna

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

17 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

19 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

20 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

22 hours ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

15 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

16 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

19 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

19 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version