Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » వెంకీ…కి డాక్టర్స్ వార్నింగ్!!

వెంకీ…కి డాక్టర్స్ వార్నింగ్!!

  • August 9, 2016 / 07:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ…కి డాక్టర్స్ వార్నింగ్!!

టాలీవుడ్ లో టాప్ హిట్స్ ఉన్న హీరోగా వెంకీ ఒక రికార్డు సృష్టించాడు అని చెప్పవచ్చు. తీసినవి తక్కువ సినిమాలే అయినా….ఎక్కువ హిట్స్ ఇచ్చిన హీరోల్లో ఒకడిగా వెంకీకి మంచి గుర్తింపు ఉంది. ఇక మహిళా ప్రేక్షకులకు అయితే వెంకీ సినిమా ఒక జాతర అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈమధ్య కాలంలో మిగిలిన హీరోలతో పోలిస్తే వెంకీ కాస్త వెనుక బడ్డాడు. అయితే అవన్నీ పక్కన పెట్టేసి….మారుతి డైరెక్షన్ లో “బాబు బంగారం” అంటూ దూసుకు వస్తున్నాడు….ఇప్పటికీ విడుదలయిన ఈ సినిమా ట్రైలర్స్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి.

అయితే ఈ స్పీడ్ తో నేను శైలజ సినిమా దర్శకుడితో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అన్న సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక ఆ తరువాత తమిళ, హింది భాషల్లో హిట్ అయిన సాలా ఖదూస్ సినిమా రీమేక్ చేసేందుకు వెంకీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రీమేక్ వరకూ ఒకే కానీ, ఈ సినిమాలో హీరొ మంచి బాడీ కలిగి ఉంటాడు. వెంకీ సైతం అలానే బాడీని పెంచాలి అని ఆలోచనలో ఉన్నడట. అయితే ఆ విషయం తెలుసుకున్న డాక్టర్లు వెంకీకి వార్నింగ్ ఇచ్చారట. సరైన అవగాహణతో శరీరాన్ని పెంచాలని ఎలా పడితే అలా ఈ వయసులో రిస్క్ తీసుకోకూడదని అన్నారట డాక్టర్లు.

అంతేకాకుండా ఇప్పటికే 50 ప్లస్ లో ఉన్న వెంకీ ఇప్పుడు ఎక్కూ రిస్క్ చేస్తే కష్టమని సలహా ఇచ్చారట. భారీ బరువులను మోయడం, భారీ ఎక్సర్ సైజ్ లు చేయడం లాంటివి అసలు చేయొద్దని అన్నారట. ఏది ఏమైనా…వెంకీ డాక్టర్ల సలహా మేరకే వర్క్ అవుట్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Bangaram Movie
  • #Nayantara
  • #Venkatesh

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

3 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

3 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

4 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version