2020 … దిల్ రాజు ఓపెనింగ్స్ అదిరాయి..!

  • January 17, 2020 / 03:07 PM IST

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ లు అందుకోవడమే కాదు.. డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో కంటెంట్ ఉన్న సినిమాల్ని కూడా రిలీజ్ చేస్తూ .. అలా కూడా క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఈ 2020 వ సంవత్సరం దిల్ రాజు గారికి డబుల్ బొనాంజ అనే చెప్పాలి.

ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బ్లాక్ బస్టర్ ల దిశగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు 20 కోట్ల షేర్ మార్క్ ను దాటేసాయి. ఇక పవన్ కళ్యాణ్ తో ‘పింక్’ రీమేక్ ను నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఏమైనా ఈ ఏడాది దిల్ రాజు కి బాగా కలిసొచ్చే లా ఉందనే చెప్పాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus