తెలుగు కమర్షియల్ ఫార్మాట్ ను బాలీవుడ్ కి పరిచయం చేసే పనిలో తాజాగా అక్కడికి పయనమైన దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ టైటిల్ పాత్రలో అతను తెరకెక్కించిన చిత్రం “జాట్” (Jaat). మైత్రీ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం క్యాస్టింగ్ & ట్రైలర్ ఆల్రెడీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి సినిమా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!! Jaat […]