Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » రూ.112 మల్టీప్లెక్స్‌లో ‘ద్రోహి’ సినిమా నేషనల్‌ సినిమా డే సందర్భంగా విడుదల

రూ.112 మల్టీప్లెక్స్‌లో ‘ద్రోహి’ సినిమా నేషనల్‌ సినిమా డే సందర్భంగా విడుదల

  • October 8, 2023 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రూ.112 మల్టీప్లెక్స్‌లో ‘ద్రోహి’ సినిమా నేషనల్‌ సినిమా డే సందర్భంగా విడుదల

సందీప్‌కుమార్‌, దీప్తి వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ద క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. గుడ్‌ ఫెలో మీడియా సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌ డే ఎంటర్‌టైనమెంట్‌ పతాకాలపై విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్‌ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిగుణ్‌ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం. ఈ టీమ్‌ అంతా ప్రేమతో ఈ చిత్రం చేశారు. సక్సెస్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నారు. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడి పని తీరులో టీజర్‌లో కనిపించింది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.

హీరో సందీప్‌ మాట్లాడుతూ “ద్రోహి’ టైటిల్‌ వినగానే వెంటనే ఓకే చేసేశా. నాగార్జున నటించిన అంతం సినిమాను హిందీలో ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే కమల్‌హాసన అర్జున నటించిన ఓ సినిమాను ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అందుకే అదే టైటిల్‌ అనుకున్నారు. దానికి శీర్షిక ుద క్రిమినల్‌ అని పెట్టాం. అద్భుతమైన డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది. క్రిమినల్‌ అనగానే క్రైమ్‌, థ్రిల్లర్‌ అనుకుంటాం. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ నెల 13న విడుదల సందర్భంగా ఆ రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా సినీ ప్రియులకు మల్టీప్లెక్స్‌లో రూ.112లకే టికెట్‌ ఆఫర్‌ పెట్టాం’’ అని అన్నారు.

హీరోయిన డెబా డాలీ మాట్లాడుతూ ుూఈ సినిమాలో అవకాశం ఓ కలలాగా ఉంది. ఈ సినిమాలో భాగం చేసిన దర్శకుడికి కృతజ్ఞతలు, తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ” ఏడాది క్రితం ఈ జర్నీ మొదలైంది. సినిమా అనగానే అందరికీ కష్టాలుంటాయి. అవే మేమూ అనుభవించాం. నాకు మంచి టీమ్‌ దొరికింది. ఏదైనా మనసుపెట్టే తీశాం. ఓ పెద్ద సినిమా పాటకు, ప్రమోషనకు ఖర్చుపెట్టే బడ్జెట్‌తో మా సినిమా చేశాం. నేను అద్భుతం తీశానని చెప్పను కానీ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయని మాత్రం చెప్పగలను. ఈ అంచనాలు వస్తున్న మా చిన్న చిత్రానికి మనసుపెట్టి కేవలం రెండు
కేటాయించండి. సినిమా నిరాశ పరచడదని నమ్మకంగా చెప్పగలను’’ అని అన్నారు.

నటీనటులు:
సందీప్‌కుమార్‌,
దీప్తి వర్మ
చందు ఛార్మ్స్‌(చంద్రిక గొల్లపూడి)
మహేష్‌విట్ట
మజిలి శివ
నీరజ్‌,
డెబ్బిడాలీ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా: అశోకదార్బీరు,
సంగీతం: అనంత నారాయణ్‌
ఎడిటర్‌: జానీ బాషా
పిఆర్‌ఓ : మధు విఆర్‌
నిర్మాతలు: విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి
దర్శకత్వం: విజయ్‌ పెందుర్తి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

trending news

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

6 mins ago
Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

1 hour ago
Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

3 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

3 hours ago
Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

4 hours ago

latest news

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

1 hour ago
Ram Pothineni: రామ్ ప్రయోగం.. ఈసారి భయపెట్టేలా..

Ram Pothineni: రామ్ ప్రయోగం.. ఈసారి భయపెట్టేలా..

2 hours ago
Sithara: ట్రోల్స్ కి చెక్.. నాగవంశీ కొత్త టార్గెట్ మామూలుగా లేదుగా!

Sithara: ట్రోల్స్ కి చెక్.. నాగవంశీ కొత్త టార్గెట్ మామూలుగా లేదుగా!

2 hours ago
TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

2 hours ago
Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version