Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » DSP, Salman Khan: సల్మాన్‌ సినిమా నుండి డీఎస్పీ ఔట్‌.. నిజమేనా?

DSP, Salman Khan: సల్మాన్‌ సినిమా నుండి డీఎస్పీ ఔట్‌.. నిజమేనా?

  • July 1, 2022 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DSP, Salman Khan: సల్మాన్‌ సినిమా నుండి డీఎస్పీ ఔట్‌.. నిజమేనా?

బాలీవుడ్‌ – దేవిశ్రీప్రసాద్‌.. చాలా రోజులుగా ఈ కాన్సెప్ట్‌ రన్నింగ్‌లో ఉంటూనే ఉంది. ఓ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ను పూర్తి స్థాయి మ్యూజిక్‌ డైరక్టర్‌గా తీసుకుంటారు అని అనుకోవడం, అంతలోనే లేదు అనుకోవడం జరిగిపోతూ ఉంటాయి. పూర్తి స్థాయి అంటే కేవలం పాటలకే. కానీ ఏమౌతోందో ఏమో కానీ, డీఎస్పీ ఆ సినిమా నుండి బయటకు వచ్చేస్తున్నాడు. తాజాగా మరోసారి అదే పని జరిగింది అని చెబుతున్నారు. సల్మాన్‌ ఖాన్‌ – పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ క్రమంలో దేవిశ్రీప్రసాద్‌ సినిమా కోసం సిద్ధం చేసిన ట్యూన్స్‌ని సల్మాన్‌కు వినిపించాడట. అయితే వర్క్‌ పట్ల సల్మాన్‌ సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా నుండి దేవి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు అతని స్థానంలో ‘కేజీయఫ్‌’ సంగీత దర్శకుడు రవి బ్రసూర్‌ సినిమాలోకి వచ్చారని టాక్. ‘పుష్ప’ సినిమాలోని పాటలు, అంతకుముందు వర్క్‌ చూసి దేవిశ్రీప్రసాద్‌కి సల్మాన్ సినిమా ఛాన్స్‌ ఇచ్చారని అంటారు. గతంలో దేవి ట్యూన్స్‌కి సల్మాన్‌ స్టెప్పులేశాడు కూడా.

మరిప్పుడు ఈ పాటలు నచ్చలేదు అంటే ఆలోచించాల్సిందే. ‘రాధే’ సినిమాలో ‘డీజే’లోని ‘సీటీమార్‌..’ పాటను తీసుకున్నారు. ‘రెడీ’లో తెలుగు ‘రెడీ’లోని ‘డింక్‌చకా’ అంటూ ‘రింగ రింగ’ ట్యూన్‌ తీసుకున్నారు. ‘జైహో’లో అయితే ‘నాచో రే..’ అనే ట్యూన్‌ చేశారు దేవీ. ఇక ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ సినిమా సంగతికొస్తే. తమిళంలో అజిత్‌ చేసిన ‘వీరమ్‌’ సినిమాకు ఇది రీమేక్‌. తెలుగులో ‘కాటమరాయుడు’గా వచ్చిందే అదే.

హిందీ వెర్షన్‌లో పూజా హెగ్డే సోదరుడిగా వెంకటేశ్‌ నటిస్తున్నారు. అలాగే రామ్‌చరణ్‌ ఓ పాటలో సల్మాన్‌ ఖాన్‌తో కలసి స్టెప్పులేశారని టాక్‌. మరి ఇప్పుడు దేవి ట్యూన్స్‌ తీసుకోకపోవడంతో మరోసారి ఆ పాటను చిత్రీకరిస్తారేమో చూడాలి. అయితే దేవి సినిమా నుండి తప్పుకోవడంపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. </p

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Kabhi Eid Kabhi Diwali
  • #Pooja Hegde
  • #Salman Khan

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

1 day ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 day ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 day ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

5 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version