Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

  • June 7, 2025 / 07:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘దుబాయ్ శీను’ (Dubai Seenu) ఒకటి. నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘యూనివర్సల్ మీడియా’ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య (D. V. V. Danayya) నిర్మించారు. 2007 వ సంవత్సరం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘వెంకీ’ కాంబినేషన్, సెటప్లో వచ్చిన సినిమా కాబట్టి.. ఆడియన్స్ ఎక్సయిట్ అయ్యారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

Dubai Seenu Collections:

Dubai Seenu Movie Final Total Box Office Collections

కానీ బ్రహ్మానందం (Brahmanandam), ఎం.ఎస్.నారాయణ (M. S. Narayana), సునీల్ (Sunil), షాయాజీ షిండే (Sayaji Shinde), రఘుబాబు (Raghu Babu), వేణు మాధవ్ (Venu Madhav) , కృష్ణ భగవాన్ (Krishna Bhagavaan)..ల కామెడీ వర్కౌట్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించి సేఫ్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ పై.. యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 4.55 cr
సీడెడ్ 1.87 cr
ఉత్తరాంధ్ర 1.12 cr
ఈస్ట్ 0.76 cr
వెస్ట్ 0.77 cr
గుంటూరు 0.98 cr
కృష్ణా 0.91 cr
నెల్లూరు 0.73 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.47 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.16 cr

‘దుబాయ్ శీను’ రూ.11.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.13.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.1.36 కోట్లు అందించి క్లీన్ హిట్ గా నిలిచింది దుబాయ్ శీను. తర్వాత శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా నిర్మాత లాభపడ్డారు.

‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dubai Seenu
  • #Nayanatara
  • #Ravi teja
  • #Srinu vaitla

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

related news

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

Sharwanand: శర్వానంద్‌ మనసు అటువైపు లాగేస్తోందా? రిస్క్‌లెస్‌ ప్లానింగ్‌ చేస్తున్నాడా?

Sharwanand: శర్వానంద్‌ మనసు అటువైపు లాగేస్తోందా? రిస్క్‌లెస్‌ ప్లానింగ్‌ చేస్తున్నాడా?

Mass Jathara Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించింది మాస్ జాతర.. కానీ?

Mass Jathara Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించింది మాస్ జాతర.. కానీ?

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

42 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

2 hours ago
Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

5 hours ago
భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

20 hours ago

latest news

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

1 hour ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

2 hours ago
Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

3 hours ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

3 hours ago
Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version