Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

  • June 7, 2025 / 07:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

ప్రభాస్ (Prabhas)  నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja saab)  పై ప్రస్తుతానికి పెద్దగా అంచనాలు అయితే లేవు. ఎందుకంటే దర్శకుడు మారుతి  (Maruthi Dasari) ఫామ్లో లేడు. అలాగే ‘పీపుల్ మీడియా సంస్థ’ కి గత రెండేళ్లలో ఒక్క హిట్టు కూడా పడలేదు. మరోపక్క 3 ఏళ్ళు అవుతున్నా ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. డిసెంబర్ 5న రిలీజ్ అని ప్రకటించారు. కానీ తర్వాత సంక్రాంతికి వాయిదా వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది.

The Raja Saab

Big Plan for High Voltage Scene in Prabhas's The Raja Saab (3)

సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ది రాజా సాబ్’ షూటింగ్ పార్ట్ ఎంత వరకు కంప్లీట్ అయ్యింది అనే విషయంపై చాలా మందికి క్లారిటీ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ది రాజా సాబ్’ షూటింగ్లో భాగంగా టాకీ పూర్తి దాదాపు పూర్తయ్యిందట. పాటలు చిత్రీకరణ మిగిలి ఉంది. బడ్జెట్ అయితే కంట్రోల్లోనే ఉందట. ఎక్కడా కూడా అనవసరమైన షూట్లు చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas The Raja Saab Movie and Teaser Date Fixed

కానీ ఇప్పటివరకు వచ్చిన ఫుటేజీ 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందట. పాటలకి గాను మరో 16 నిమిషాల వరకు పెరగొచ్చు. మొత్తంగా 3 గంటల 45 లేదా 3 గంటల 50 నిమిషాల వరకు ఫుటేజీ రావచ్చు. సో ట్రిమ్మింగ్ అవసరం. పెద్ద సినిమాకి.. అందులోనూ పాన్ ఇండియా సినిమాకి ఇలా 4 గంటల లోపు ఫుటేజీ రావడం.. కొంతవరకు ఇబ్బంది లేని వ్యవహారమే.

అదే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి సినిమాల్లా 7 గంటల వరకు ఫుటేజీ తెస్తే.. నిర్మాత పైనే కాకుండా ఎడిటర్ పై కూడా పెద్ద భారం పెట్టినట్లు అవుతుంది. ఇక బడ్జెట్ విషయంలో కూడా ‘పీపుల్ మీడియా’ వారు ఈ ప్రాజెక్టు వరకు హద్దులు దాటకుండా అయితే చూసుకున్నారు అని స్పష్టమవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Nidhhi Agerwal
  • #Prabhas
  • #T. G. Vishwa Prasad
  • #The Raja Saab

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

14 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

15 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

15 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

10 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

11 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

14 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

15 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version