Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఒక్క తెలుగు సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.. ఆ డబ్బింగ్ సినిమా ఫిక్స్ అంటున్నారు.!

ఒక్క తెలుగు సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.. ఆ డబ్బింగ్ సినిమా ఫిక్స్ అంటున్నారు.!

  • January 31, 2025 / 05:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క తెలుగు సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.. ఆ డబ్బింగ్ సినిమా ఫిక్స్ అంటున్నారు.!

సంక్రాంతి (Sankranti) సీజన్ అంటే సినిమాల సీజన్ అని అనుకోవాలి. ఈ టైంలో థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్తారు. అందువల్ల ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలు కమర్షియల్ గా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. 2025 సంక్రాంతి హడావిడి ముగిసింది. ఇక 2026 సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి అనే చర్చ కూడా నడుస్తోంది. ఇలాంటి టైంలో ఓ డబ్బింగ్ సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Sankranti

Thalapathy Vijay’s Jana Nayagan Creates All Time Record

వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalpathy)  చివరి సినిమాగా ‘జన నాయగన్’ రూపొందుతుంది.ఇప్పటివరకు ఇది ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) తో ప్రచారమవుతూ వచ్చింది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు డిస్కషన్ నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

కానీ మేకర్స్ ఆ ఆలోచనని మార్చుకున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తారని చెబుతున్నారు.అయితే ఓవర్సీస్ బిజినెస్ మాత్రం అక్టోబర్ రిలీజ్ అని చెప్పి చేశారట నిర్మాతలు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. సంక్రాంతి టైంలో విజయ్ నుండి వచ్చిన ‘మాస్టర్’ (Master) ‘వారసుడు’ (Varasudu) సినిమాలు ఇక్కడ బాగానే ఆడాయి.

సాయి పల్లవికి ఫిదా అయిపోయిన కార్తీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Thalpathy

Also Read

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

related news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

trending news

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

1 hour ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

2 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

4 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

19 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

21 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 hour ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

2 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

3 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

3 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version