Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Karthi: సాయి పల్లవికి ఫిదా అయిపోయిన కార్తీ..!

Karthi: సాయి పల్లవికి ఫిదా అయిపోయిన కార్తీ..!

  • January 31, 2025 / 04:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: సాయి పల్లవికి ఫిదా అయిపోయిన కార్తీ..!

సాయి పల్లవి (Sai Pallavi)  క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్.. సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ ఇచ్చాడు అంటే చిన్న విషయం కాదు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా అలాంటిది. రెగ్యులర్ హీరోయిన్లు మాదిరి కాదు. సాయి పల్లవి చాలా స్పెషల్. ప్రతి పాత్రని ఆమె ఎంత డెడికేటెడ్ గా చేస్తుందో.. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. అలాగే ఆమె కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది.

Karthi

Hero Karthi About Sai Pallavi movies and roles

‘కోట్లు పారితోషికం ఇస్తాము’ అని చెప్పినా ఆమె అన్ని సినిమాల్లోనూ నటించదు. సినిమాలు ఎక్కువగా రిజెక్ట్ చేస్తే ఆఫర్లు రావేమో అనే భయం కూడా ఆమెకు ఉండదు. సినిమాలు రాకపోతే డాక్టర్ గా నా పని నేను చూసుకుంటాను అనే మొండి ధైర్యం సాయి పల్లవిది. అది కూడా ఆమెకు ప్లస్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. తాజాగా సాయి పల్లవికి హీరో కార్తీ కూడా ఫిదా అయిపోయినట్టు చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

కార్తీ (Karthi)   మాట్లాడుతూ..” ‘ప్రేమమ్’ సినిమాలోని మలార్ నుండి ‘అమరన్’ లోని (Amaran) ఇందు వరకు .. నువ్వు చేసిన ప్రతి పాత్ర సో స్పెషల్ సాయి పల్లవి. అన్ని పాత్రలకి నువ్వు జీవం పోశావ్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి అంత వేరియేషన్ ఎలా చూపించగలుగుతున్నావో అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.

Hero Karthi About Sai Pallavi movies and roles

ముఖ్యంగా ‘అమరన్’ లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు ఎంత అల్లాడిపోయిందో, ఆమె ఆవేదన,బాధ ఎవ్వరికీ తెలీదు. నీ సహజమైన నటన వల్ల అది అందరికీ అర్థమైంది. స్క్రీన్ పై అలాంటి పెర్ఫార్మన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు..హ్యాట్సాఫ్” అంటూ సాయి పల్లవిని పొగడ్తలతో ముంచేశాడు.

పెద్ద డిస్కషన్ కి దారి తీసిన దేవి శ్రీ కామెంట్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Sai Pallavi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version