Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dulquer Salmaan: ఈ టాలీవుడ్ హీరో క్రేజ్ మామూలుగా లేదు.. స్టార్ హీరోలు సైతం అభిమానులే?

Dulquer Salmaan: ఈ టాలీవుడ్ హీరో క్రేజ్ మామూలుగా లేదు.. స్టార్ హీరోలు సైతం అభిమానులే?

  • August 16, 2022 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: ఈ టాలీవుడ్ హీరో క్రేజ్ మామూలుగా లేదు.. స్టార్ హీరోలు సైతం అభిమానులే?

దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరుగా మారిపోయింది.మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించిన ఈయన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈయన హీరోగా పూర్తిస్థాయి తెలుగు చిత్రం సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ మలయాళ భాషలలో కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో తాజాగా హీరో హీరోయిన్లు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా వీరికి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు యాంకర్ నుంచి ఆసక్తి కరమైన ప్రశ్న ఎదురయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించగా ఈయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టమని సమాధానం చెప్పారు.ఈ విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకాభిమానులకు మాత్రమే కాకుండా, ఇతర భాష స్టార్ హీరోలకు సైతం ఫేవరెట్ హీరోగా మారిపోయారు.

ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో అంటూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా అల్లు అర్జున్ కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాష హీరోలకు కూడా ఫేవరెట్ హీరో కావడంతో ఈయన క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఇక ఇదే ప్రశ్న హీరోయిన్ మృణాల్ కి ఎదురవడంతో ఆమె విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో అని సమాధానం చెప్పారు.

ఈ విధంగా వీరిద్దరూ వారి ఫేవరెట్ హీరోల పేర్లు చెప్పడంతో వీరి అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దుల్కర్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం చుప్‌..రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అనే క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dulquer Salmaan
  • #Dulquer
  • #Dulquer Salmaan
  • #Hero Dulquer Salmaan
  • #Sita Ramam

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

37 mins ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

3 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

4 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version