Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dulquer Salmaan: దుల్కర్ కు లేడీ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా.. వైరలవుతున్న వీడియో..!

Dulquer Salmaan: దుల్కర్ కు లేడీ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా.. వైరలవుతున్న వీడియో..!

  • August 8, 2022 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: దుల్కర్ కు లేడీ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా.. వైరలవుతున్న వీడియో..!

మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే? ఓ సినిమా బాగుంది అంటే దాన్ని ఎంతైనా ఆదరిస్తారు. భాషతో సంబంధం లేకుండా ఏ హీరో సినిమాని అయినా ఆదరిస్తారు. బాగోలేదు అంటే స్టార్ హీరోల సినిమాలను సైతం మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తారు. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. నిర్మాతలు అయితే ఇదే సాకుగా చూపించి షూటింగ్లు బంద్ చేసి..

హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలి అంటూ డిమాండ్ చేయడం మనం చూశాం. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా ‘సీతా రామం’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. అదే రోజున ఇంకో సినిమా కూడా రిలీజ్ అయ్యింది కానీ ‘సీతా రామం’ చిత్రంతో చాలా మంది ప్రేక్షకులు లవ్ లో పడిపోయారు అనే చెప్పారు. రోజురోజుకు ఈ సినిమాకి ఆదరణ పెరుగుతుంది. ఈ చిత్రంలో హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించి మెప్పించాడు.

ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా దుల్కర్ సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. ‘మహానటి’ తర్వాత వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ ‘కురుప్’ వంటి సినిమాలు విజయాన్నందుకున్నాయి. ముఖ్యంగా దుల్కర్ కు లేడీ ఫ్యాన్స్ కూడా పెరిగారు అనే చెప్పాలి. ఇటీవల ‘సీతా రామం’ ప్రమోషన్స్ లో భాగంగా లేడీ ఫ్యాన్స్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం.

దుల్కర్ ఎంట్రీ అవ్వగానే అమ్మాయిలంతా తమ ఎక్సయిట్ మెంట్ ని దాచుకోలేకపోయారు. ఓ అమ్మాయి అయితే ఏకంగా అరుపులు కేకలు వేసి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dulquer Salmaan
  • #Dulquer
  • #Dulquer Salmaan
  • #Hero Dulquer Salmaan
  • #Sita Ramam

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

1 hour ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

1 hour ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

32 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

41 mins ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

53 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

1 hour ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version