Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dulquer Salmaan: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో దుల్కర్ సల్మాన్!

Dulquer Salmaan: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో దుల్కర్ సల్మాన్!

  • September 6, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో దుల్కర్ సల్మాన్!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కథ నచ్చితే ఎలాంటి సబ్జెక్ట్ లోనైనా నటిస్తున్నారాయన. ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు కూడా చేస్తున్నారు. అంతేకాదు.. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమాలో కష్టమైన పదాలను కూడా చాలా ఈజీగా పలికి అందరి మెప్పు పొందారు. అసలు విషయంలోకి వస్తే.. దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ లో నటించిన ‘చుప్ ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది.

దీన్ని ఆర్ బాల్కి డైరెక్ట్ చేశారు. గతంలో ఈ దర్శకుడు ‘ప్యాడ్ మ్యాన్’, ‘మిషన్ మంగళ్’, ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ లాంటి హిట్టు సినిమాలను తెరకెక్కించారు. ఈసారి ఆయన ఎన్నుకున్న లైన్ వింటే కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది. అదేంటంటే.. సినిమాల రివ్యూలు రాసి అతి తక్కువ రేటింగ్స్ ఇచ్చేవాళ్లను చంపే ఒక సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడూ చూడని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు.

సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటి..? క్రిటిక్స్ ను చంపేదెవరు..? సినిమాలో సన్నీడియోల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేవి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటివరకు అయితే ఇలాంటి పాయింట్ తో ఎవరూ సినిమా చేయలేదు. అయినా రివ్యూలు ఇచ్చేవాళ్లను మర్డర్ చేయాలనే ఆలోచన దర్శకుడు బాల్కికి ఎలా వచ్చిందో..?.

ఒక హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ గా ‘చుప్’ని తెరకెక్కించమని చెబుతున్నారు. ఈ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Sita Ramam

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version