Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Dulquer Salman: కరోనా భారిన పడ్డ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్..!

Dulquer Salman: కరోనా భారిన పడ్డ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్..!

  • January 20, 2022 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salman: కరోనా భారిన పడ్డ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్..!

హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్‌ కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసాడు. ‘నాకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ లో పాజిటివ్ అని తేలింది.ప్రస్తుతం నేను హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాను.ప్రజలంతా మాస్క్ తప్పనిసరిగా ధరించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మహమ్మారి ఇంకా మనల్ని వదిలిపోలేదు. అజాగ్రత్తగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలి.

బయటకి వెళ్తే మాస్క్ ధరించడం మర్చిపోకండి’ అంటూ అతను చెప్పుకొచ్చాడు. గతవారం దుల్కర్ తండ్రి మమ్ముట్టి కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే దుల్కర్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దుల్కర్ అనే కాదు ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా భారిన పడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇక సినిమాల విషయానికి వస్తే… ‘ఒకే బంగారం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన దుల్కర్ మొదటి సినిమాతో మంచి ఫలితాన్నే అందుకున్నాడు.

Dulquer Salmaan to make telugu debut with Hanu Raghavapudi1

ఆ సినిమాలో తన పాత్రకి నాని డబ్బింగ్ చెప్పాడు. కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ‘మహానటి’ తో తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తర్వాత వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ ‘కురుప్’ వంటి సినిమాలు దుల్కర్ ఇమేజ్ ను పెంచాయి. ప్రస్తుతం అతను హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. ఇది తెలుగు, మలయాళం భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ‘మహానటి’ నిర్మాతలే దీనిని కూడా నిర్మిస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dulquer Salmaan
  • #Dulquer
  • #Mamooty

Also Read

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

trending news

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

36 mins ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

2 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

3 hours ago
Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

20 hours ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

20 hours ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

22 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

23 hours ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version