Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఈ నగరానికి ఏమైంది సక్సెస్ మీట్

ఈ నగరానికి ఏమైంది సక్సెస్ మీట్

  • July 3, 2018 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ నగరానికి ఏమైంది సక్సెస్ మీట్

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపడుతుంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు చిత్ర నటీనటులు పాల్గొన్నారు. అలాగే కేర్ అఫ్ కంచరపాలెం చిత్ర యూనిట్, ఆ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా పాల్గొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేసారు.

ఈ సంధర్బంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ…

“ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను. కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. దయచేసి సినిమాను పైరసిలో చూడకండి. ధియేటర్ లో మూవీని చూసి ఆనందించండి. ఈ సమయంలో కేర్ అఫ్ కంచరపాలెం సినిమా పోస్టర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. దగ్గుబాటి రానా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి అన్ని వివరాలు తెలుపుతాము” అన్నారు.

దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ..

“కొత్త నటినటుల్ని సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు. ఆడియన్స్ నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో ఎక్కడా అశ్లీలత లేదు. కుటుంభ సభ్యులు అందరు సినిమాను చూసి ఆనందించే విధంగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమా చేస్తే మీకు మీ పాత మెమోరీస్ గుర్తుకు వస్తాయి” అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ…

“మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికి థాంక్స్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి, నిర్మాత సురేష్ బాబు గారికి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నాను” అన్నారు

హీరోయిన్ అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ…

“సినిమా చూసిన అందరు బాగుందని చెబుతున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికి థాంక్స్. దయచేసి సినిమాను థియేటర్స్ లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దు. పైరసీ లింక్స్ మా మూవీ పేజ్ కు సెండ్ చెయ్యండి” అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ…

“సినిమా రిలీజ్ అయ్యాక నా ఫ్రెండ్స్ చాలామంది టికెట్స్ కోసం కాల్ చేస్తుంటే సంతోషంగా ఉంది. తరుణ్ భాస్కర్ కొత్త వారితో సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. కొత్తవారిని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.

అభినవ్ గోమతం మాట్లాడుతూ…

“ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ కి, నిర్మాత సురేష్ బాబు గారికి థాంక్స్. నా పాత్రకు అందరినుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ee Nagaraniki Emaindi
  • #Ee Nagaraniki Emaindi Collections
  • #Ee Nagaraniki Emaindi Movie
  • #Ee Nagaraniki Emaindi Success Meet
  • #Ee Nagaraniki Emaindi Trailer

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

23 hours ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

1 day ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

1 day ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

23 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

2 days ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

2 days ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version