Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Ekkadiki Pothavu Chinnavada Collections: 5 ఏళ్ళ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ekkadiki Pothavu Chinnavada Collections: 5 ఏళ్ళ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • November 18, 2021 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ekkadiki Pothavu Chinnavada Collections: 5 ఏళ్ళ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేతా, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘మేఘనా ఆర్ట్స్’ బ్యానర్ పై పి.వి.రావు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. 2016 వ సంవత్సరం నవంబర్ 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేమకి చావు లేదు అనే పాయింట్ తో.. హార్రర్ ఎలిమెంట్స్ ను అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలై నేటితో 5 ఏళ్ళు పూర్తికావస్తోంది.

nikhil, Ekkadiki Pothavu Chinnavada Movie, Actress Hebah Patel, Actress Avika Gor, director vi anand,

మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.20 cr
సీడెడ్ 1.75 cr
ఉత్తరాంధ్ర 1.45 cr
ఈస్ట్ 0.90 cr
వెస్ట్ 0.85 cr
గుంటూరు 1.10 cr
కృష్ణా 0.98 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.40 Cr
ఓవర్సీస్ 2.43 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.51 cr

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రానికి రూ.5.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.16.51 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకి రూ.10.58 కోట్ల లాభాలు దక్కాయన్న మాట.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika Gor
  • #Ekkadiki Pothavu Chinnavada
  • #Hebah Patel
  • #Nandita Swetha
  • #Nikhil Siddharth

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

20 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

20 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

20 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

20 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

21 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

22 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

24 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

1 day ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version