Enemy Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘ఎనిమి’ ..!

  • November 20, 2021 / 05:18 PM IST

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. మరో హీరో ఆర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా…. ఆర్య నెగిటివ్ రోల్లో కనిపించిన ఈ చిత్రంలో ‘గద్దలకొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని హీరోయిన్‌గా నటించింది. నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను అయితే రాబట్టుకుంది…. దాన్ని క్యాష్ చేసుకోవడంలో విఫలమైంది.వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది.

ఇక క్లోజింగ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 0.96 cr
సీడెడ్ 0.54 cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 0.27 cr
వెస్ట్ 0.19 cr
గుంటూరు 0.29 cr
కృష్ణా 0.22 cr
నెల్లూరు 0.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.00 cr

‘ఎనిమి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.0.80 కోట్ల వరకు నష్టాలు మిగిలినట్టు తెలుస్తుంది. పోటీగా రెండు సినిమాలు కనుక లేకుంటే ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేసి ఉండేదేమో..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus