Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘లస్ట్ స్టోరీస్’.. లో తెలుగమ్మాయి రచ్చ రచ్చే…!

‘లస్ట్ స్టోరీస్’.. లో తెలుగమ్మాయి రచ్చ రచ్చే…!

  • March 28, 2020 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లస్ట్ స్టోరీస్’.. లో తెలుగమ్మాయి రచ్చ రచ్చే…!

బాలీవుడ్ లో ఎంతో ఆదరణ పొందిన ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులో కూడా తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో నాలుగు ఎపిసోడ్లుగా తెరకెక్కిస్తున్నారు. తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, సంకల్ప్ రెడ్డి… వంటి ముగ్గురు దర్శకులు కలిసి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో తెలుగమ్మాయి.. అందులోనూ వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా కూడా నటిస్తుండడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి…

Eesha (2)

బాలీవుడ్ లో కియారా అద్వానీ ఓ పాత్ర చేసి ఊపు ఊపేసింది. ఇప్పుడు అలాంటి ఓ పాత్రని ఇక్కడ ఈషా పోషిస్తుంది కాబట్టి భారీ క్రేజ్ నెలకొంది. ఇదిలా ఉండగా… ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఆన్ లొకేషన్ ఫోటోలను ఈషా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో ఈమె చాలా హాట్ గా కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో హాట్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది.

Eesha (1) (1)

అందుకు తగినట్టుగానే ఈమె హాట్ లుక్స్ తో ఫోటోలు ఉన్నాయి. ఈషా కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఆఫర్లు ఎక్కువ రావడం లేదు. ఈమె గ్లామర్ సన్నివేశాలు ఎక్కువ చెయ్యదు కాబట్టే దర్శకనిర్మాతలు కూడా ఈమె వైపు మక్కువ చూపరనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ తో అయినా ఈమె పంజుకుంటుందేమో చూడాలి..!

1

Eesha (3)

2

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (24)

3

Eesha (4)

4

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (23)

5

Eesha (5)

6

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (22)

7

Eesha (6)

8

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (21)

9

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (9)

10

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (19)

11

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (18)

12

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (17)

13

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (16)

14

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (13)

15

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (15)

16

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (7)

17

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (4)

18

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (3)

19

Eesha Rebba Latest Photoshoot Shoot Stills

20

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (2)

21

22

23

24

25

26

 

27

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Eesha rebba
  • #Director Nandini Reddy
  • #eesha
  • #Eesha Rebba
  • #Lust Stories

Also Read

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

related news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

trending news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

3 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

10 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

2 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

2 hours ago
శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

4 hours ago
Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version