Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Fahadh Faasil: నేషనల్ అవార్డ్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా..!

Fahadh Faasil: నేషనల్ అవార్డ్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా..!

  • May 3, 2022 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: నేషనల్ అవార్డ్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా..!

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి బడా సంస్థలు ఓటీటీ మార్కెట్‌లో దూసుకెళ్తున్న వేళ తెలుగు వారి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది ఆహా. నానాటికీ విస్తరిస్తోన్న ఓటీటీ సెక్టార్‌తో తెలుగు వారి స్టామినా ఏంటో చూపించేందుకు రంగప్రవేశం చేసిన ఆహా మంచి ఆదరణతో బడా సంస్థలకు సైతం పొటీ ఇస్తోంది. సినిమాలు, వెబ్ సీరిస్‌, ఒరిజినల్స్ ఇతర క్వాలిటీ కంటెంట్‌తో ఆహా మంచి వినోదాన్ని అందజేస్తోంది. తెలుగులో ఇచ్చిన సక్సెస్‌ జోష్‌తో ఇటీవలే తమిళ మార్కెట్‌లోనూ అడుగుపెట్టింది ఆహా.

తెలుగువారికి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వెరైటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందజేస్తోంది. దీనిలో భాగంగా తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలను డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. తాజాగా మరో కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మలయాళ సూపర్‌స్టార్ ఫాహాద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన ‘‘తొందిముతలం ద్రిక్షక్షియమ్’’ అనే సినిమాను తెలుగులో ‘‘దొంగాట’’ పేరిట రిలీజ్ చేయనున్నారు. 2017లో మల్లూవుడ్‌లో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు..

వసూళ్ల పంట పండించింది. అంతేకాదు .. ఆ ఏడాది ఉత్తమ మలయాళ చిత్రంగా నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. ఈ సినిమాను తెలుగు వారికి కూడా అందించాలనే ఉద్దేశంతో ‘ఆహా’ మే 6 నుంచి దొంగాటను స్ట్రీమింగ్ చేయనుంది. ఇప్పటికే ఓటీటీ మార్కెట్‌లో మలయాళ కంటెంట్‌కు మంచి ఆదరణ దక్కుతున్న వేళ.. దొంగాట కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ‘ఆహా’ నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

ఇందులో ఇద్దరి ప్రేమ కథ, దీనికి అమ్మాయి తల్లిదండ్రుల నిరాకరించడాన్ని చూపించారు. అలా సాగుతున్న వేళ.. బస్సులో హీరోయిన్ మెడలో నుంచి ఫాహద్ ఫాజిల్ చైన్ దొంగతనం చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. మరి చైన్ ఏమైంది, ప్రియుడితో హీరోయిన్ పెళ్లి జరిగిందా, ఫాహద్ ఫాజిల్ ఎవరు తెలియాలంటే మే 6 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్‌తో పాటు నిమిషా సాజయన్, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రలు పోషించారు. దైలీష్ పోతన్ దర్శకత్వం వహించగా.. సందీప్ సేనన్, అనీష్ ఎం థామస్ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Dileesh Pothan
  • #Dongata
  • #Fahadh Faasil

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

5 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

19 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

19 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

20 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

20 hours ago

latest news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

6 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

8 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

23 hours ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

1 day ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version