Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aavesham: మాస్ రాజా ‘ఆవేశం’.. అసలు ప్లాన్ ఏంటీ?

Aavesham: మాస్ రాజా ‘ఆవేశం’.. అసలు ప్లాన్ ఏంటీ?

  • November 5, 2024 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aavesham: మాస్ రాజా ‘ఆవేశం’.. అసలు ప్లాన్ ఏంటీ?

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అలాగని స్పీడ్ తగ్గించడం లేదు. ఇటీవల, రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది భాను భోగవరపుకి దర్శకుడిగా మొదటి సినిమా కావడంతో, రవితేజ ఈ యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చి దర్శకుడిగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌పై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలతో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తుండడం, సినిమా మీద ఆసక్తి మరింత పెంచింది.

Aavesham

ఇదిలా ఉంటే, రవితేజ తన ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన తరువాత కొన్ని సరికొత్త ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే, మలయాళీ హిట్ మూవీ ‘ఆవేశం’ (Aavesham) రీమేక్ రైట్స్‌ను రవితేజ స్వయంగా కొనుగోలు చేశారని సమాచారం. ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళంలో భారీ విజయాన్ని సాధించి, 100 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టింది. అందులో ఫాహద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాలపాలైన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?
  • 2 తెలుగు వాళ్ళపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన కస్తూరి!
  • 3 2 ఏళ్ళు అయ్యింది.. ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా బెల్లంకొండ !

‘ఆవేశం’ను తెలుగులో రీమేక్ చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపారు. కానీ, చివరికి ఈ ప్రాజెక్ట్ రవితేజ చేతికి వచ్చింది. అయితే ఈ రీమేక్‌లో రవితేజ ఫాహద్ ఫాజిల్ పాత్రను స్వయంగా చేయాలనుకుంటున్నారా లేదా మరో యంగ్ హీరోతో ప్రాజెక్ట్‌ని తీసుకెళ్లాలనుకుంటున్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రవితేజ తన ప్రత్యేక శైలిని జోడించి ఈ పాత్రకు కొత్తతనం తీసుకురావాలని భావిస్తున్నట్లు అనుకుంటున్నారు.

ఒకవేళ యంగ్ హీరోతో ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే, ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో సోషల్ మీడియాలో బాగా చర్చలు జరుగుతున్నాయి. రవితేజ, తన స్టైల్ ఎనర్జీని సినిమాలో జోడించడం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

స్టార్ డైరెక్టర్స్ ముందు జాగ్రత్తలు.. గ్యాప్ కూడా ఇవ్వట్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aavesham
  • #Fahadh Faasil
  • #Ravi teja
  • #RT75
  • #Sreeleela

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version