Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puneeth Rajkumar: పునీత్ వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నఅభిమానులు, సెలబ్రిటీలు..!

Puneeth Rajkumar: పునీత్ వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నఅభిమానులు, సెలబ్రిటీలు..!

  • October 29, 2022 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puneeth Rajkumar: పునీత్ వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నఅభిమానులు, సెలబ్రిటీలు..!

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ గతేడాది అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. నేడు పునీత్ ప్రధమ వర్థంతి.. ఏడాది గడిచినా ఆయన మరణించారనే వార్తను కుటుంబ సభ్యులు, అభిమానులు, కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు. నటుడిగా, గొప్ప మానవతావాదిగా అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు పునీత్.. పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, గోశాలలు ఏర్పాటు చేయడం.. ఇలా లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేశారు పునీత్ రాజ్ కుమార్.

ఆయన ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీ, కర్ణాటక ప్రభుత్వం, అభిమానులు, ఇతర రంగాలకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ‘వుయ్ మిస్ యూ పునీత్’ అంటూ ఆయనతో తమకున్న అనుంబధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇప్పుడు #appuliveson హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.. పునీత్ రాజ్ కుమార్‌ మొదటి వర్థంతికి ఒకరోజు ముందుగా అక్టోబర్ 28న ఆయన నటించిన ‘గంధడ గుడి’ చిత్రాన్ని కర్ణాటకలో భారీ స్థాయిలో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.

మరణానంతరం గౌరవార్దం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పునీత్ జ్ఞాపకార్థం 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఫైబర్‌ గ్లాస్‌‌తో పునీత్ రాజ్ కుమార్ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు.

21 అడుగుల ఎత్తులో ‘3డి’ టెక్నాలజీతో, నాలుగు నెలలపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. నవంబర్ 1న బెంగుళూరులో జరుగబోయే కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం విగ్రహాన్ని బెంగుళూరుకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలనుండి, ఇండస్ట్రీల నుండి సినీ ప్రముఖలు, అభిమానులు పెద్ద ఎత్తున రానుండడంతో కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Power Star Puneeth Rajkumar
  • #Puneeth
  • #Puneeth Rajkumar

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

9 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version