వాళ్లిద్దరికి పెళ్లి చేస్తే మాత్రం కెవ్వు కేక అంతే..!

సోషల్ మీడియాలో జనాలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు అంటే .. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ కి పాప పుట్టి పుట్టగానే ఆమె కాబోయే భర్తను కూడా డిసైడ్ చేసేసారు . మరి ముఖ్యంగా మెగా ఫాన్స్ ఇంత స్పీడుగా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే పెళ్లి అయినా 10 సంవత్సరాల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉపాసనకి మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు పాప పుట్టింది.

ఇదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు అపోలో హాస్పిటల్స్ అండ్ మెగాస్టార్ చిరంజీవి . ఈ క్రమంలోని రామ్ చరణ్ ఉపాసనలకు సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా మనవరాలకి కాబోయే భర్త అల్లు వారి అబ్బాయి అంటూ ట్యాహ్ చేసి కామెంట్ చేస్తున్నారు జనాలు. రామ్ చరణ్ కి పాప పుట్టింది.

అయితే అల్లు అర్జున్కి బాబు ఉన్నాడు . అల్లు అర్జున్ బాబు అయాన్ కి రామ్ చరణ్ కి పుట్టిన పాప మరదలు అవుతుంది . ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కొంతమంది పెళ్లి చేస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీలో రికార్డు అని చెప్తున్నారు . అయితే మరికొందరు మాత్రం అప్పుడే ఇలాంటి చుట్టారికాలు కలిపేస్తున్నారు ఏం మనుషులు రా..? బాబు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus