Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: దేవర ప్రమోషన్స్ విషయంలో సంతోషంగా లేని ఫ్యాన్స్.. కానీ?

Devara: దేవర ప్రమోషన్స్ విషయంలో సంతోషంగా లేని ఫ్యాన్స్.. కానీ?

  • August 2, 2024 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర ప్రమోషన్స్ విషయంలో సంతోషంగా లేని ఫ్యాన్స్.. కానీ?

దేవర  (Devara) మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 55 రోజుల సమయం మాత్రమే ఉంది. మన దేశంలోని సినీ ప్రేక్షకులు దేవర మూవీ కోసం ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారని పలు సర్వేల ద్వారా వెల్లడవుతోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ కాలేదు. మరోవైపు సెకండ్ సింగిల్ గురించి అప్ డేట్స్ వస్తున్నా ఈ సాంగ్ రిలీజ్ కావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

దేవర ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ అయితే పూర్తిస్థాయిలో సంతృప్తితో లేరు. ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva)  మీడియాకు దూరంగా ఉండటం కూడా అభిమానులను ఒకింత టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే దేవర మూవీ ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేవర సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. నెట్ ఫ్లిక్స్ ఒకింత భారీ మొత్తానికి ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

దేవర వేగం రాబోయే రోజుల్లో అయినా పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. అరవింద సమేత తర్వాత తారక్ సోలో హీరోగా నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. దేవర సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమా కొరటాల శివ కోరుకున్న భారీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

దేవర సినిమాలో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్  (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. దేవర సినిమాలో తారక్ నిజంగానే డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారో లేదో తెలియల్సి ఉంది. దేవర2 షూటింగ్ ఎప్పుడు మొదలతువుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

12 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

25 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version