ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ నిలదొక్కుకోవడం, ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి క్రేజ్ సంపాదించుకోవడం చాలా కష్టమైన పని. అమ్మాయిలకు అయితే సినీ పరిశ్రమలో అడుగు పెట్టడం చాలా ఈజీ. కానీ వాళ్ళు ఫేమ్లోకి రావడం అనేది వాళ్ళ టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. దీనిని చాలా ఈజీగా అచీవ్ చేసిన భామలు చాలా తక్కువ మంది ఉంటారు.
అందులో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఒకరని చెప్పాలి. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఈమె హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. మొదటి సినిమాలోనే తన లుక్స్ తో పాటు నటనతో కూడా మెప్పించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఫరియాకి బాగా ప్లస్ అయ్యింది. పైగా ఈ సినిమాలో ఆమె తన నటనతో కూడా మెప్పించింది. ముఖ్యంగా కామెడీ పండించి మంచి మార్కులు వేయించుకుంది. అయితే తర్వాత ఈమె సరైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవడంలో తడబడింది.
‘జాతి రత్నాలు’ తర్వాత ఫరియా చేసిన ఏ సినిమా కూడా.. దాని రేంజ్లో సక్సెస్ సాధించలేదు. దీంతో ఫరియా వెనుకబడింది అనే చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫరియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చిట్టికి ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో కమర్షియల్స్ రూపంలో గట్టిగానే వసూల్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె చేసే ఫోటో షూట్లు కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్లో క్లీవేజ్ అందాలతో యువతకి మత్తెక్కించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి: