Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » సినిమా చూస్తూనే బాలయ్య అభిమాని, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మృతి..!

సినిమా చూస్తూనే బాలయ్య అభిమాని, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మృతి..!

  • December 4, 2021 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా చూస్తూనే బాలయ్య అభిమాని, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మృతి..!

నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ తర్వాత సరైన హిట్టు అందుకోలేకపోయారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘జై సింహా’ వంటి చిత్రాలు పర్వాలేదనిపించాయి కానీ బాలయ్య ఫ్యాన్స్ కు కావాల్సిన విజయాన్ని అవి సాధించలేకపోయాయి.ఇక వాటి తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలు ఘోరంగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో బోయపాటితో చెయ్యి కలిపి ‘అఖండ’ మూవీ చేసాడు బాలయ్య.ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

బాలయ్య అభిమానులంతా థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఇంత ఆనందకరమైన సమయంలో ఓ ఎగ్జిబ్యూటర్ కమ్ బాలయ్య అభిమాని హఠాన్మరణం చెందడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది.అది కూడా ‘అఖండ’ సినిమా చూస్తూనే అతను మరణించడం విచారించదగ్గ విషయం. పూర్తి వివరాల్లోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్‌ అయిన జాస్తి రామకృష్ణ శ్యామల థియేటర్‌లో ‘అఖండ’ సినిమా వీక్షిస్తుండగానే బ్రెయిన్‌ స్ట్రోక్ కు గురయ్యి ప్రాణాలు విడిచారు.

ఈ క్రమంలో ధియేటర్ యాజమాన్యం వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాజమండ్రి సమీపంలో ఉన్న నామవరం వీఎస్‌ మహల్‌ థియేటర్‌ ఓనర్ గా కెరీర్ ను ప్రారంభించి అటు తర్వా జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడిగా, వింటేజ్‌ క్రియేషన్స్‌ అధినేతగా ఎదిగారు రామకృష్ణ.అక్కడ పాపులర్ జెకె రెస్టారెంట్‌ కు అధినేత కూడా ఈయనే.రామకృష్ణ భార్య పేరు శిరీష. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: బాలయ్య- గోపీచంద్ కాంబో.. భయపెడుతున్న బడ్జెట్ లెక్కలు

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

18 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

2 days ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

2 days ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

14 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version