1923లో జాగిర్దార్ కాలేజ్ గా నెలకొల్పబడిన ఆ విధ్యా భవనం, జమిందారీ వ్యవస్త అంతం అయ్యాక, 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గా రూపాంతరం చెందింది. అయితే అప్పట్లో ఎంతో మందికి ఈ విధ్యాలయం భవిష్యత్తు పాఠాలు చెప్పి మహానుభావులు గా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఎన్నో రంగాల్లో అగ్రగాములుగా ఉన్న ఎందరో ఉన్నతమైన వ్యక్తులకు ఈ స్కూల్ విధ్యా పునాదులు వేసింది. ఇక మన సినీ రంగంలో సైతం ఈ స్కూల్ లో చదువుకున్న వారు ఉండనే ఉన్నారు.. వారిలో కొందరు వీరు…
10. శ్రియ రెడ్డి