Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దిల్ రాజుతో కళ్యాణ్ రామ్ మూవీ ఫిక్స్..!

దిల్ రాజుతో కళ్యాణ్ రామ్ మూవీ ఫిక్స్..!

  • December 28, 2020 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజుతో కళ్యాణ్ రామ్ మూవీ ఫిక్స్..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పుడూ.. ట్యాలెంటెడ్ హీరోలతోనూ,ట్యాలెంటెడ్ దర్శకులతోనూ వెంటనే సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అయితే ఆయన చాలా మంది హీరోలతో సినిమాలు చెయ్యాలని ప్రయత్నించి.. విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి.. 17ఏళ్ళ వరకూ టైం తీసుకున్నాడు దిల్ రాజు. ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్లతో కూడా సినిమాలు చెయ్యాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు.

అంతేకాదు కళ్యాణ్ రామ్ వంటి మీడియం రేంజ్ హీరోతో కూడా సినిమా చెయ్యాలని ఏకంగా 15 ఏళ్ళ నుండీ వెయిటింగ్ అట. వివరాల్లోకి వెళితే.. 2005 లో వచ్చిన కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రం ‘అతనొక్కడే’ టైం నుండే అతనితో ఓ సినిమా చెయ్యాలని దిల్ రాజు ట్రై చేసాడట. కానీ అందుకు మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ దొరకలేదు. కళ్యాణ్ రామ్ కూడా ఓ నిర్మాతే కాబట్టి.. ఇద్దరూ కలిసి ఓ సినిమా నిర్మించాలని కూడా అనుకున్నారట. అది కూడా కుదర్లేదు.

అయితే ఇన్నాళ్టికి కళ్యాణ్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం రాబోతున్నట్టు సమాచారం. ‘డు ఆర్ డై’ అనే టైటిల్‏ తో ఆ చిత్రం ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. అయితే ఈ చిత్రం దర్శకుడు ఎవరు.. నటీనటుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. సరికొత్త కథలను దర్శకులను ఎంకరేజ్ చెయ్యడంలో కళ్యాణ్ రామ్ ముందుంటాడు. ఇక దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ..! కాబట్టి ఇది క్రేజీ కాంబో అనే చెప్పొచ్చు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

5 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

5 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

6 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

7 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

9 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version