Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య సినిమా కోసం ప్లాప్ హీరోయిన్ కూడా భారీ పారితోషికం అడుగుతుంది..!

బాలయ్య సినిమా కోసం ప్లాప్ హీరోయిన్ కూడా భారీ పారితోషికం అడుగుతుంది..!

  • November 11, 2019 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య సినిమా కోసం ప్లాప్ హీరోయిన్ కూడా భారీ పారితోషికం అడుగుతుంది..!

టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరోల సరసన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అయిపొయింది. సీనియర్ హీరోయిన్లని పెడుతుంటే సినిమాకి అంత క్రేజ్ రావడం లేదు.. క్రేజ్ ఉన్న హీరోయిన్లని పెడుతుంటే వాళ్ళు ఆ హీరోల ముందు చాలా ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలిసిపోతుంది. దాంతో బోలెడన్ని ట్రోల్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య కు కూడా అదే పరిస్థితి వచ్చింది. ‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బాలయ్య కె.ఎస్.రవి కుమార్ డైరెక్షన్లో రూలేరు అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

balakrishna latest pic

సోనాల్ చౌహన్ ఇప్పటికే బాలయ్యతో ‘లెజెండ్’ ‘డిక్టేటర్’ వంటి సినిమాల్లో నటించింది. ఇక వేదిక.. బాలయ్యతో నటించడం ఇదే మొదటిసారి. అయితే వేదిక కు తెలుగులో పెద్ద హిట్లు కూడా లేవు. ఆమె తెలుగులో నటించిన ‘విజయదశమి’ ‘బాణం’ ‘దగ్గరగా దూరంగా’ వంటి చిత్రాలు పెద్ద ప్లాప్స్ గా మిగిలాయి. దీంతో తరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు. చాన్నాళ్ళ తరువాత లారెన్స్ ‘కాంచన3’ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో కె.ఎస్.రవికుమార్.. బాలయ్య ‘రూలర్’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఏకంగా ఆమె 30 లక్షలు డిమాండ్ చేసిందట. చేసేదేమీ లేక నిర్మాత సి.కళ్యాణ్ కూడా ఆమె అడిగినంతా ఇచ్చాడని తెలుస్తుంది

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #balayya
  • #Rular
  • #Sonal Chauhan
  • #Vedhika

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

13 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

14 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version