Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఈవారం సినిమాల పోరు భలే ఆసక్తికరంగా ఉంది

ఈవారం సినిమాల పోరు భలే ఆసక్తికరంగా ఉంది

  • June 26, 2019 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈవారం సినిమాల పోరు భలే ఆసక్తికరంగా ఉంది

శుక్రవారం వస్తుందంటే ప్రతి సినిమా అభిమానికి నూతనోత్సాహం వచ్చేస్తుంది. అయితే అన్నీ శుక్రవారాలు అలరించే విధంగా ఉండవు. కొన్ని ఆహ్లాదపరితే.. ఇంకొన్ని నీరసింపజేస్తాయి. అయితే.. చాలా రోజుల తర్వాత ఈ శుక్రవారం కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. అందుకు కారణం ఈవారం విడుదలవుతున్న సినిమాలే. ఈ శుక్రవారం రాజశేఖర్ నటించిన “కల్కి” విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, చూసిన తర్వాత సినిమా మీద విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ఈ శుక్రవారం విడుదలవుతున్న చిత్రాన్ని భారీ క్రేజ్ ఉన్న సినిమా ఇదే. శ్రీవిష్ణు-నివేదా థామస్ నటించిన “బ్రోచేవారెవరురా” కూడా శుక్రవారం రేస్ లో నిలిచింది.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

“మెంటల్ మదిలో” అనంతరం వివేక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రెండిటితోపాటు సాయికుమార్ కుమారుడు ఆది నటించిన “బుర్రకథ” ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ మూడు తెలుగు సినిమాలు కాకుండా హిందీ నుంచి కూడా ఆయుష్మాన్ ఖురానా నటించిన “ఆర్టికల్ 15” విడుదలవుతోంది. పరువు హత్యల నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మీద అన్నీ వర్గాల ప్రేక్షకులకు మంచి అంచనాలున్నాయి. అలాగే.. హాలీవుడ్ మోస్ట్ పాపులర్ హారర్ సిరీస్ అయిన “అన్నాబెల్లే” ఆఖరి సినిమా “అన్నా బెల్లే కమ్స్ హోమ్” కూడా ఈవారమే విడుదలవుతోంది. మరి ఈ అయిదు సినిమాల్లో ఏ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకొంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Saikumar
  • #Adah Sharma
  • #Brochevarevaru Ra
  • #Burra Katha Movie
  • #Kalki

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

14 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

15 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

1 day ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version