Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » జనవరి నుంచి రాజకీయాల్లో బిజీ కానున్న సూపర్ స్టార్

జనవరి నుంచి రాజకీయాల్లో బిజీ కానున్న సూపర్ స్టార్

  • November 30, 2016 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనవరి నుంచి రాజకీయాల్లో బిజీ కానున్న సూపర్ స్టార్

ప్రజల కష్టాలను చూసి భరించలేక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. సమాజంలో పేరుకు పోయిన నిర్లక్ష్యం, అవినీతిని అంతమొందించడానికి సిద్ధమవుతున్నారు. జనవరి నుంచి ప్రజల మధ్యలోకి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ఇదంతా నిజ జీవితంలో కాదు.. సినీ లైఫ్ లో. హిట్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ నటించనున్న కొత్త మూవీ జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. “భరత్ అను నేను” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించనున్నారు. తన సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు.. మెసేజ్ ని మేళవించే కొరటాల ఈ సారి మొత్తం పొలిటికల్ వే లో ఎంటర్ టైన్ చేయనున్నారు.

ఇద్దరు కొత్త హీరోయిన్లు కనువిందు చేయనున్న ఇందులోనూ మంచి మెసేజ్ ఉంటుందంట. డైరక్టర్ ఈ చిత్రానికి కూడా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు. పాటల కంపోజింగ్  కూడా మొదలయిందని సమాచారం. శ్రీమంతుడు మూవీకి ఇచ్చినట్లే అద్భుతమైన ఆల్బమ్ ని ఇచ్చే పనిలో దేవీ నిమగ్నమైవున్నారు. మహేష్ బాబు దూకుడు లో కాసేపు ఎంఎల్ఏ గా కనిపించినందుకే అభిమానులు ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. ఈ సారి ఏకంగా సీఎం గా ప్రిన్స్ కనిపిస్తుంటే బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #DSP
  • #koratala siva
  • #mahesh
  • #Srimanthudu Movie

Also Read

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

3 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

4 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

4 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

11 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

24 hours ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

4 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

1 day ago
Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

2 days ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version