Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Collections » Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. అక్కడ జీరో షేర్..!

Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. అక్కడ జీరో షేర్..!

  • January 22, 2025 / 02:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. అక్కడ జీరో షేర్..!

రాంచరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’  (Game Changer) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రావడం లేదు. సంక్రాంతి సెలవుల వల్ల కొంతవరకు క్యాష్ చేసుకున్న ఈ సినిమా.. తర్వాత డౌన్ అయ్యింది.

Game Changer Collections:

Game Changer box office numbers create confusion

అతి కష్టం మీద వంద కోట్ల షేర్ మార్క్ అందుకుంది. ‘గేమ్ ఛేంజర్’ 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దిల్ రాజు ఫ్యామిలీపై కఠినంగా సోదాలు...? అసలు ఏం జరుగుతుంది?
  • 2 'జైలర్' విలన్ బాగోతం.. ఈసారి వీడియో ప్రూఫ్ తో బయటపడింది..!
  • 3 టాలీవుడ్ ఐటీ రెయిడ్స్.. అసలు కారణం ఇదేనా?
నైజాం 19.14 cr
సీడెడ్ 10.36 cr
ఉత్తరాంధ్ర 10.29 cr
ఈస్ట్ 6.22 cr
వెస్ట్ 4.07 cr
కృష్ణా 5.25 cr
గుంటూరు 6.21 cr
నెల్లూరు 3.59 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 65.13 cr
కర్ణాటక 4.86 cr
తమిళనాడు 3.56 cr
కేరళ 0.26 cr
ఓవర్సీస్ 14.05 cr
నార్త్ 14.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 102.11 cr (షేర్)

‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.102.11 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.152.89 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘ఒక పథకం ప్రకారం’.. ‘డియర్‌ కృష్ణ’ టీమ్‌లు సరికొత్త ఆలోచనలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Game Changer Collections
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

13 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

16 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

16 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

9 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

12 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version