Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ థియేటర్ కౌంట్.. దేవర కంటే తక్కువే..!

Game Changer: గేమ్ ఛేంజర్ థియేటర్ కౌంట్.. దేవర కంటే తక్కువే..!

  • January 9, 2025 / 11:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ థియేటర్ కౌంట్.. దేవర కంటే తక్కువే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 6550+ థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం.

Game Changer

ఈ థియేటర్ కౌంట్‌తో గేమ్ చేంజర్ టాలీవుడ్ హైయెస్ట్ థియేటర్ కౌంట్ మూవీస్ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో పుష్ప 2 10,410+ థియేటర్లతో అగ్రస్థానంలో ఉంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 వంటి సినిమాలు కూడా తమ థియేటర్ కౌంట్ ద్వారా రికార్డులను సాధించాయి.

Game Changer Songs Budget More than Magadheera Budget

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 3 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

గేమ్ చేంజర్ విషయంలో హిందీ మార్కెట్లో థియేటర్ కౌంట్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, సౌత్ లో మాత్రం మంచి రీచ్ ఉంది. చరణ్ సినిమాల పాన్ ఇండియా క్రేజ్, శంకర్ మార్క్ విజువల్స్ సినిమాను హైప్ కలిగించే అంశాలు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సాంకేతికంగా సమర్పించారని టాక్.

Ram Charan To Surprise With Different Shades in Game Changer (1)

ప్రస్తుతం ఉన్న థియేటర్ కౌంట్ ఆధారంగా గేమ్ చేంజర్ వసూళ్ల విషయంలో దేవర 1 కంటే కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. అయితే రామ్ చరణ్ గత సినిమా ఆర్ఆర్ఆర్ సాధించిన ఘనతను చూస్తే, ఈ సినిమాపై కూడా భారీ ఆశలు పెట్టుకోవడం సహజం. ఇక టాలీవుడ్ హైయెస్ట్ థియేటర్ కౌంట్ మూవీస్ లిస్ట్ ప్రకారం, ఈ క్రమంలో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. ఇక విడుదల అనంతరం ఈ సినిమా థియేటర్ కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Game Changer based on real incidents in Telugu states

ప్రస్తుతం అత్యధిక థియేటర్ కౌంట్ జాబితాలో ఉన్న టాప్ సినిమాలు:

1. పుష్ప 2 – 10,410+

2. ఆర్ఆర్ఆర్ – 10,200+

3. బాహుబలి 2 – 8500+

4. కల్కి 2898 AD – 8400+

5. సాహో – 7978

6. దేవర 1 – 7100+

7. రాధే శ్యామ్ – 7010+

8. ఆదిపురుష్ – 7000+

9. గేమ్ చేంజర్ – 6550+

10. సలార్ 1 – 6200+

గేమ్ ఛేంజర్.. పుష్ప రాజ్ దెబ్బ ఏ రేంజ్ లో ఉందంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan
  • #shankar

Also Read

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

trending news

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

3 mins ago
Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

2 hours ago
Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

3 hours ago
2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

18 hours ago
Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

18 hours ago

latest news

Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

3 hours ago
Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

3 hours ago
Harshaali: ఆయన డైరక్షన్‌లో చేయాలి.. ఫేవరెట్‌ హీరోల వీళ్లే.. ‘తాండవం’ హర్షాలీ ముచ్చట్లు

Harshaali: ఆయన డైరక్షన్‌లో చేయాలి.. ఫేవరెట్‌ హీరోల వీళ్లే.. ‘తాండవం’ హర్షాలీ ముచ్చట్లు

3 hours ago
Mahesh Babu P:‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అరటి పళ్ల కథ.. ‘పిఠాపురం తాలూకా’దట.. తెలుసా?

Mahesh Babu P:‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అరటి పళ్ల కథ.. ‘పిఠాపురం తాలూకా’దట.. తెలుసా?

3 hours ago
Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version