Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Geetha Madhuri: పొట్టి గౌనులో సింగర్ గీతా మాధురి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..

Geetha Madhuri: పొట్టి గౌనులో సింగర్ గీతా మాధురి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..

  • December 16, 2022 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetha Madhuri: పొట్టి గౌనులో సింగర్ గీతా మాధురి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..

సింగర్ గీతా మాధురి.. బయట పెద్దగా కనిపించకపోయినా తన మధురమైన గొంతుతో పాడిన పలు సూపర్ హిట్ సాంగ్స్ రూపంలో రోజూ ప్రేక్షకులకు వినిపిస్తూనే ఉంటుంది.. తను యాక్టర్ నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా మాత్రమే ఆడియన్స్‌కి కనిపిస్తోంది..పాప పుట్టాక క్షణం తీరికలేకుండా బిజీ అయిపోయింది.. ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్‌ని బాగానే బ్యాలెన్స్ చేస్తుందామె. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లతో టచ్‌లో ఉంటుంది..

వారితో లైవ్ చిట్ చాట్స్ వంటివి చేస్తుంటుంది.. ఈ బ్యూటిఫుల్ సింగర్‌ని 1.5 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు..రీసెంట్‌గా గౌను లాంటి ఔట్‌ఫిట్‌లో గ్లామరస్‌గా కనిపిస్తున్న పిక్స్, వీడియో షేర్ చేసింది.. ‘పెళ్లయ్యాక అందం మరింత పెరిగింది.. అందమైన గీతకి అందమైన గొంతు.. మీరు హీరోయిన్‌గా నటిస్తే చూడాలని ఉంది’ అంటూ ఫ్యాన్స్, ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో గీతా లేటెస్ట్ ఫోటోషూట్ మేటర్ వైరల్ అవుతోంది..

View this post on Instagram

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #geetha
  • #Geetha Madhuri
  • #Singer Geetha Madhuri

Also Read

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

related news

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

trending news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

3 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

7 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

8 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

12 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

12 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

8 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

9 hours ago
Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version