Gehna Sippy: గెహాన సిప్పీ డీప్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • July 27, 2023 / 03:57 PM IST

‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ వంటి చిత్రాలతో హిట్లు అందుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘చోర్ బజార్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఈ చిత్రంలో హీరో.గతేడాది అంటే 2022 జూన్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గెహాన సిప్పీ. ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.అయితే తర్వాత సుడిగాలి సుధీర్ తో చేసిన ‘గాలోడు’ సినిమా సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సక్సెస్ అందుకుంది. అయినా సరే ఈమెకు అవకాశాలు రావడం లేదు. దీంతో ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. తన ఇన్స్టాగ్రామ్లో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె (Gehna Sippy) లేటెస్ట్ గ్లామర్ ఫోటోల్లో డీప్ క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus