Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Ghajini 2: పాన్ ఇండియా రేంజిలో ‘గజిని’ సీక్వెల్‌.. అల్లు అరవింద్‌ ప్లానింగ్‌ ఇదే!

Ghajini 2: పాన్ ఇండియా రేంజిలో ‘గజిని’ సీక్వెల్‌.. అల్లు అరవింద్‌ ప్లానింగ్‌ ఇదే!

  • May 7, 2023 / 12:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghajini 2: పాన్ ఇండియా రేంజిలో ‘గజిని’ సీక్వెల్‌.. అల్లు అరవింద్‌ ప్లానింగ్‌ ఇదే!

ఇప్పుడంటే పెద్ద సినిమా అనుకోగానే లేదంటే అందరూ చూడదగ్గ కథ అనగానే.. పాన్‌ ఇండియా అంటూ ఓ ట్యాగ్‌ రెడీ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అయితే ఇక్కడ ఓ హీరోతో చేసిన సినిమా కథను, వేరే భాషలో వేరే హీరో చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి భారీ విజయం అందుకున్న చిత్రం ‘గజిని’. మురుగదాస్‌ కలం నుండి వచ్చిన అద్భుతమైన చిత్రమిది. హీరో అంటే ఇలా ఉండాలి అనే లెక్కలు పక్కన పెట్టి.. సూర్యను కొత్తగా చూపించి, ప్రేక్షకులకు కొత్త ప్రేమకథను అందించారు సూర్య, మురుగదాస్‌.

ఇప్పుడు ఈ సినిమా గురించి, సూర్య గురించి, మురుగదాస్‌ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఈ సినిమా సీక్వెల్‌ ఆలోచనలు టాలీవుడ్‌ – బాలీవుడ్‌ మధ్య తిరుగుతున్నాయి కాబట్టి. అదేంటి తిరగాల్సింది టాలీవుడ్‌, కోలీవుడ్‌ మధ్య కదా అనుకుంటున్నారా? మీరు అనుకున్నది కరెక్టే.. సినిమాలో హీరో సూర్య అయితే అలానే తిరిగేవి. ఇప్పుడు సీక్వెల్‌ సినిమాలో సూర్య కాకుండా ఆమిర్‌ ఖాన్‌తో చేద్దాం అనుకుంటున్నారు. అలా అని ఆమిర్‌కు ‘గజిని’ కొత్తేం కాదు కూడా. హిందీ ‘గజిని’లో నటించింది ఆయనే మరి.

సూర్య, అమీర్ ఖాన్‌ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ క్లాసిక్ సినిమా అంటే (Ghajini 2) ‘గజిని’ అనే చెప్పాలి. అంతలా వాళ్ల కెరీర్‌లో ఆ సినిమాలు ప్రభావం చూపించాయి. మురుగదాస్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు సీక్వెల్‌ కోసం ఇంచుమించు ఇదే ప్లాన్‌ చేస్తున్నారు. అంటే మురుగదాస్‌ డైరక్షన్‌లో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత ఎవరు అనేది చెప్పలేదు. ఇంకెవరు సేమ్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అన్నాం కాబట్టి అల్లు అరవిందే. ఈ మేరకు ఇటీవల ఈ ముగ్గురి మధ్య చర్చ కూడా జరిగిందట.

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా తర్వాత ఆమిర్‌ కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఏదో రీమేక్‌ సినిమా ఓకే చేశారు అని వార్తలొచ్చినా.. క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఆమిర్‌ కొత్త సినిమా విషయంలో ఈ ప్రాజెక్ట్‌తో క్లారిటీ వచ్చింది అనొచ్చు. అయితే ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందట. ఇక సూర్య ఈ సినిమాలో ఎందుకు లేడు అని అంటే.. సీక్వెల్‌ విషయంలో ఆయన అంత ఆసక్తిగా లేకపోవడంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఆమిర్‌తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట. మరోవైపు షారుఖ్‌ ఖాన్‌కి ‘పఠాన్‌’లా.. ఆమిర్‌కి ఓ యాక్షన్‌ – మాస్‌ సినిమా కావాలి. అది ‘గజిని 2’ అవుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Allu Aravind
  • #geetha arts
  • #Ghajini 2
  • #Suriya

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

13 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

14 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

7 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

9 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

11 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

12 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version