Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Ghani Collections: ఫస్ట్ వీకెండ్.. బాక్సాఫీస్ ‘గని’ దారుణమైన కలెక్షన్లు..!

Ghani Collections: ఫస్ట్ వీకెండ్.. బాక్సాఫీస్ ‘గని’ దారుణమైన కలెక్షన్లు..!

  • April 11, 2022 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghani Collections: ఫస్ట్ వీకెండ్.. బాక్సాఫీస్ ‘గని’ దారుణమైన  కలెక్షన్లు..!

వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో ‘రెనైజెన్స్ పిక్చర్స్’ ‘అల్లు బాబీ కంపెనీ’ బ్యానర్లపై సిద్దు ముద్ద, అల్లు బాబీ లు కలిసి వరుణ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.వరుణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి 6 ప్యాక్ బాడీని డెవలప్ చేసాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది.

తమన్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ అంచనాలను మూవీ అందుకోవడంలో విఫలమయ్యింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ‘గని’ కి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు నమోదు కావడం లేదు. ఫస్ట్ వీకెండ్ ను ఈ మూవీ ఎంత మాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.32 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.57 cr
ఈస్ట్ 0.31 cr
వెస్ట్ 0.21 cr
గుంటూరు 0.28 cr
కృష్ణా 0.25 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 cr
ఓవర్సీస్ 0.31 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.05 cr

‘గని’ చిత్రానికి రూ.25.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.27 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు బ్యాడ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో ఈ మూవీ కలెక్ట్ చేయలేకపోతుంది. ఆది వారం రోజున కూడా ఈ మూవీకి టికెట్లు తెగలేదు అంటే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరో పక్క ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా పోటీగా ఉండడంతో ‘గని’ డిజాస్టర్ ఓపెనింగ్స్ కు కారణం అని చెప్పాలి.

ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ‘గని’ రూ.4.05 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.22.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghani
  • #Ghani Collections
  • #jagapathi babu
  • #Kiran Korrapati
  • #Naveen Chandra

Also Read

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

related news

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

8 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

56 mins ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago

latest news

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

11 mins ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

43 mins ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version