Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Karthika Deepam: ఇక వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరట.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే..!

Karthika Deepam: ఇక వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరట.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే..!

  • March 11, 2022 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthika Deepam: ఇక వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరట.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే..!

‘కార్తీకదీపం’ సీరియల్‌ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు.అందులో డాక్టర్ బాబు(నిరుపమ్), వంటలక్క(ప్రేమి విశ్వనాథ్) పాత్రలకి ఏ రేంజ్ క్రేజ్ ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది వరకు ‘వంటలక్క .. డాక్టర్ బాబు ఎప్పటికి కలుస్తారో’ అంటూ తెగ మీమ్స్ వచ్చేవి. ఇక వాళ్ళు కలిసిన తర్వాత ఆడియన్స్ ఆకలి తీరిపోయింది. ఈ సీరియల్ ను చూడడం మానేశారు. అప్పట్లో కొత్త సినిమాలు టెలికాస్ట్ అయినప్పుడు కూడా రాని టి.ఆర్.పి రేటింగ్లు ఈ సీరియల్ కు నమోదయ్యేవి.

Click Here To Watch Now

కానీ డాక్టర్ బాబు- వంటలక్క కలిసిపోయిన తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అన్నీ డ్రాగ్ చేస్తున్నట్టు ఫీలయ్యి జనాలు చూడడం మానేశారు. దాంతో టి.ఆర్.పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. దాంతో ఈ సీరియల్ దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ఇటీవల షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.కార్తీక్‌ అలియాస్‌ డాక్టర్‌ బాబు, దీప అలియాస్‌ వంటలక్క పాత్రలు యాక్సిడెంట్లో చనిపోయినట్టు చూపించాడు.అంటే ఈ సీరియల్ ఇక ఆగిపోయినట్టేనా? అనే అనుమానం రావచ్చు. సీరియల్ అయితే ఆగిపోదు.హిమ, సౌర్య పాత్రల పై ఈ సీరియల్ రన్ అవుతుందట.

పోనీ తర్వాత ఏమైనా డాక్టర్ బాబు, వంటలక్క లు ఎంట్రీ ఇస్తారా? అనే డిస్కషన్లు కూడా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నాయి. ఆ ఛాన్స్ కూడా లేదని డాక్టర్ బాబు అదే నిరుపమ్ తేల్చి చెప్పేసాడు. ఇక పై తన పాత్ర ప్రేమీ విశ్వనాధ్ పాత్ర కనిపించదని డాక్టర్ బాబు తెలిపాడు. అంతేకాదు ఈ సీరియల్లో విలన్ గా కనిపిస్తూ వచ్చిన మోనిత పాత్ర కూడా భవిష్యత్తులో కనిపించదట.

ఈ పాత్రలు లేకుండా ఈ సీరియల్ ఇదివరకటిలా చలామణి అవ్వడం కష్టమే..! అంతేకాకుండా నిరుపమ్ స్టేట్మెంట్ తో కార్తీక దీపం ఆడియెన్స్ బాగా హర్ట్ అయ్యారనే చెప్పాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthika Deepam
  • #Paritala Nirupam
  • #Premi Viswanath

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

related news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

8 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

9 hours ago
Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

9 hours ago
సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

10 hours ago

latest news

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

10 hours ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

11 hours ago
Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

15 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version