Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Gopichand: ఓటిటి, థియేటర్.. వ్యవస్థల పై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Gopichand: ఓటిటి, థియేటర్.. వ్యవస్థల పై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

  • September 8, 2021 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: ఓటిటి, థియేటర్..  వ్యవస్థల పై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’.సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. థియేటర్లు తెరుచుకున్న రెండు నెలల తర్వాత వస్తున్న కాస్త పెద్ద సినిమా ఇదే అని చెప్పాలి. నిజానికి ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుని థియేటర్ల బాట పడ్డారు ‘సీటీమార్’ టీం. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం.

కాగా ఈ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో గోపీచంద్ ఓటిటి, థియేటర్ వ్యవస్థ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అతను మాట్లాడుతూ.. “ఏ సినిమా అయినా థియేట‌ర్లో చూస్తేనే బాగుంటుంది. అందరూ థియేట‌ర్ కోస‌మే సినిమా చేస్తారు. ఓటీటీల్లో విడుద‌ల చేసుకోవ‌డం కూడా త‌ప్పులేదు. ఇప్పుడు థియేట‌ర్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది క‌దా…? ప్రేక్ష‌కులు కూడా మెల్ల‌మెల్ల‌గా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు.థియేట‌ర్లు తెర‌చుకున్నప్పటికీ కొంతమంది ఓటీటీని ఆశ్ర‌యిస్తున్నారు. నేనొక్క‌డినే ఈ విష‌యంలో కామెంట్ చేయ‌కూడ‌దు. వాళ్ల స్థానంలో కూడా కూర్చుని ఆలోచించాలి.

వాళ్ల ప‌రిస్థితి ఏంటో మ‌న‌కు తెలీదు క‌దా..? ఎవ‌రైనా స‌రే.. ఆరు నెల‌ల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటారు. మ‌నం నిద్ర‌పోతున్నా.. వ‌డ్డీలు నిద్ర‌పోవు. పెరుగుతూనే ఉంటాయి. ఏ సినిమా అయినా థియేట‌ర్లో చూస్తేనే కిక్‌. ఓ సీన్ కి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో థియేటర్ లోనే తెలుస్తుంది.ఓటిటి అనేది కూడా మంచి ఫ్లాట్ ఫామే. కాక‌పోతే థియేట‌ర్లు పోవ‌డం జ‌ర‌గ‌దు.అవి జీవితాంతం ఉంటాయి. ఓటీటీ మ‌రో వేదిక అంతే. దాని వ‌ల్ల కూడా మంచి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఆంధ్రాలో 50శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ అవుతున్నాయి. కరెక్ట్.. కానీ ఓ సినిమాని ఎన్నిరోజులు ఆపుకుని కూర్చుంటాం? బ‌య‌ట‌కు వెళ్లాలి క‌దా” అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Movies
  • #OTT
  • #Seetimaarr
  • #Theaters

Also Read

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

related news

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

trending news

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

3 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

16 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

21 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

2 days ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version