Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Gopichand: డైరెక్టర్ శ్రీ వాస్ తో గొడవపై స్పందించిన గోపీచంద్!

Gopichand: డైరెక్టర్ శ్రీ వాస్ తో గొడవపై స్పందించిన గోపీచంద్!

  • April 26, 2023 / 12:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: డైరెక్టర్ శ్రీ వాస్ తో గొడవపై స్పందించిన గోపీచంద్!

టాలీవుడ్ హీరోగా గోపీచంద్ గత కొద్దిరోజులుగా సరైన సక్సెస్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన నటించిన సినిమాలు కథ కథనం బాగున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సక్సెస్ సాధించలేకపోయాయి.ఈ క్రమంలోనే పట్టు వదలని విక్రమార్కుడు లాగా సక్సెస్ సాధించడం కోసం గోపీచంద్ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన తాజాగా రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మే5 వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోని గోపీచంద్ తాజాగా డైరెక్టర్ తేజ గారితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా డైరెక్టర్ తేజ గోపీచంద్ ఎన్నో ప్రశ్నలు వేసినప్పటికీ ఆయన చాలా కూల్ గా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ప్రోమోలో భాగంగా బాలయ్యతో రామబాణం సినిమా పేరు అనౌన్స్ చేయించారు అంటూ ఈ ప్రోమో మొదలుపెట్టారు. ఇలా తేజ అడిగే ప్రశ్నలన్నింటికీ గోపీచంద్ కూల్ గా సమాధానం చెబుతూ వచ్చారు.

ఇక డైరెక్టర్ శ్రీవాస్ తో గొడవలు అంటగా అంటూ ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు కూడా గోపీచంద్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇక తనతో సినిమా చేస్తానన్నావ్ హీరోయిన్ సెట్ కాకపోవడంతో నాకు హ్యాండ్ ఇచ్చావు మరి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు అంటూ తేజ ప్రశ్నించారు. ఇలా తేజ గారు గోపీచంద్ ని ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు ఆయన ఏదో వివరణ ఇచ్చుకున్నారు. ఇక తేజ డైరెక్టర్ గా చేసిన జయం సినిమాలో గోపీచంద్ కు అవకాశం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే గోపీచంద్ (Gopichand) తండ్రి గారు చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని తనకు జయం సినిమాలో అవకాశం కల్పించారని తెలుస్తోంది. ఇక గోపీచంద్ తండ్రి గురించి మాట్లాడుతూ మీ నాన్న ఎన్నో మంచి పనులు చేశారు. మరి నువ్వేం పీకావ్ అంటూ సూటిగా గోపీచంద్ ను తేజ ప్రశ్నించారు.మరి ఈ ప్రశ్నలన్నింటికీ గోపీచంద్ ఎలాంటి సమాధానం చెప్పారు అనే విషయం తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Honest Talks & Frankful confessions

Macho Starr @YoursGopichand in an interview with Favourite Director @tejagaru

FULL INTERVIEW TOMORROW #RamaBanam #RamabanamOnMay5 pic.twitter.com/R6yaEgRPUL

— People Media Factory (@peoplemediafcy) April 25, 2023

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dimple Hayathi
  • #Gopichand
  • #jagapathi babu
  • #Kushboo Sundar
  • #Ramabanam

Also Read

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

related news

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

trending news

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

17 hours ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

17 hours ago
Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

19 hours ago
Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

20 hours ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

20 hours ago

latest news

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

21 hours ago
Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

1 day ago
SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

1 day ago
Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

1 day ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version