Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఘనంగా “కొత్తగా ఉంది” చిత్ర హీరోలు హరికృష్ణ, రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు!

ఘనంగా “కొత్తగా ఉంది” చిత్ర హీరోలు హరికృష్ణ, రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు!

  • June 22, 2025 / 08:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా “కొత్తగా ఉంది” చిత్ర హీరోలు హరికృష్ణ, రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు!

తొలి సినిమా తికమక తండా తోనే సూపర్ హిట్ కొట్టిన హీరోలు రామ్& హరి , సినీ రంగంలో తమదైన శైలిలో రాణిస్తున్న కవలలు ,నేడు యువ హీరోలు రామ్& హరి యొక్క జన్మదిన వేడుకలు, బంగాళాఖాతానికి అతి సమీపంలోని తీర ప్రాంతం మండలంలో జన్మించిన ఇద్దరు కవలలు నేడు టాలీవుడ్ రంగంలో దూసుకుపోతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న దివిషమ ప్రాంతంలోని కోడూరు మండలానికి చెందిన యువ హీరోలు తిరుపతి రామ్& హరి తొలి చిత్రంతో సక్సెస్ సాధించి సినీ రంగంలో రాణిస్తున్నారు.

కవలలుగా పుట్టిన హీరోలు తొలి చిత్రంలో కూడా కవలలుగా నటించి ప్రేక్షకులు యొక్క మన్ననలు పొందుతున్నారు , కుమారులను ప్రోత్సహిస్తూ నిర్మాతకు మారిన తండ్రి…సినిమా రంగం మీద కుమారులకి ఆసక్తి ఉండటంతో యువ హీరోలు సినీ రంగ ప్రవేశంలో తండ్రి కీలక పాత్రను పోషించారు

టి ఎస్ ఆర్ గ్రూప్స్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు యువ హీరో ల రామ్ & హరి తండ్రి కాగా, శ్రీనివాస రావు కుమారుల అభిరుచి అనుగుణంగా వారిని ప్రోత్సహించారు.

టి ఎస్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై మొదటి సినిమా తికమకతాండ కు నిర్మాతగా వ్యవహరించి ఆ సినిమాలో వారి యొక్క కుమారులను హీరోలుగా పరిచయం చేసి తొలి సినిమాను రూపొందించారు. రామ్ &హరి కవలలగా నటించి ప్రేక్షకులు మెప్పించారు. టాలీవుడ్ లోని అగ్ర సినీ తారాగణంతో ఈ సినిమాను చిత్రీకరించారు . వెండి తెరతో పాటు, ప్రస్తుతం ఈ సినిమా ‘ఆహా’ లో స్టీమింగ్ అవుతూ ప్రేక్షకులకు మన్నలను పొందుతుంది. మొదటి సినిమానే 119 థియేటర్లపైగా రిలీజ్ చేశారు.

ప్రస్తుతం టిఎస్ఆర్ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో శ్రీనివాస రావు కుమారుడు హరికృష్ణ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 3 పేరుతో నిర్మిస్తున్న చిత్ర నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

నేడు యువ హీరోల పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్ లుక్’ ను విడుదల చేయనున్నట్లు నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

5 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

7 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

8 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

8 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

29 mins ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

31 mins ago
This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

1 hour ago
దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

3 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version