Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

  • July 22, 2026 / 01:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

‘జన నాయగన్‌’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చాలా వార్తలు వినే ఉంటారు. చాలా విషయాలు కథలు కథలుగా గత కొన్నేళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నాం. మీరు కూడా చదువుతూనే ఉన్నారు. ఇందులో కొన్ని హ్యాపీ న్యూస్‌లు ఉంటే ఇంకొన్ని అన్‌హ్యాపీ న్యూస్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్‌ వచ్చి.. అన్నీ కలసివస్తే రాబోయే రెండు, మూడు వారాలు ఈ సినిమా గురించి హ్యాపీన్యూస్‌లే వినొచ్చు.

H Vinoth

అయితే, ఈ సినిమా ఎలా మొదలైంది, దర్శకుడిగా హెచ్‌.వినోద్‌ ఎలా వచ్చారు అనే విషయాల్ని ఇటీవల ఆయనే చెప్పుకొచ్చారు. తనకంటే ముందు 15 మంది దర్శకులు విజయ్‌కి కథ వినిపించారని, తన తర్వాత మరో 10 మంది కథ చెప్పారని.. కానీ విజయ్‌ తన స్క్రిప్ట్‌ విని.. ఆలోచించారని వినోద్‌ తెలిపారు. ఈ కథ హెవీగా ఉంది… నువ్వు చెప్పేదంతా నాకు అర్థం కావట్లేదు. తప్పుగా అనుకోవద్దు అన్నారు. ఆ తర్వాత నాకు ఒక సినిమా నచ్చింది… దాన్ని నువ్వు రీమేక్ చేస్తావా అని వినోద్‌తో విజయ్‌ అడిగారట.

అయతే తనకు రీమేక్ చేయడం ఇష్టం లేదు. కానీ విజయ్‌తో సినిమా చేద్దామని పక్కాగా అనుకున్నాను. అందుకే రీమేక్ చేద్దాం అని ఫిక్సయ్యా. అయితే విజయ్‌న మళ్లీ కలిసినప్పుడు ‘రీమేక్ చేస్తానని చెప్పేశావుగా… ఇక ఇంకో కథ వినడం ఎందుకు రా కూర్చో అని అన్నారట విజయ్‌. అప్పుడు విజయ్‌ ‘భగవంత్‌ కేసరి’ (ఆ పేరు వినోద్‌ చెప్పలేదు) సినిమా గురించి చెప్పి తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఉన్న ఈ కథను తమిళ ప్రేక్షకులకు సెట్ అయ్యేలా మార్చమని చెప్పారట.

ఆ సమయంలో సినిమాలో విలన్ మోటివ్‌ని బలంగా మార్చాలనుకున్నాను. ఆ విషయం విజయ్‌తో చెబితే ‘అది నువ్వు చేసుకో… కానీ మాతృకలోని కీలకమైన అంశం కచ్చితంగా ఉండాలి అని చెప్పారట. అదే మహిళా సాధికారత. ఈ నేపథ్యానికి విజయ్‌ భావోద్వేగంగా కనెక్ట్ అవ్వడమే ‘జన నాయగన్‌’ సినిమా స్టార్ట్‌ అవ్వడానికి కారణమైంది అని చెప్పారు వినోద్‌. ఈ కథ ముందు విజయ్‌కి వినోద్‌ చెప్పిన కథలేంటి అనేగా మీ డౌట్‌. ఒక యాక్షన్‌ కథ, మరో కథ ‘తుపాకి 2’ లాంటిది.

ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #H Vinoth
  • #Jana Nayagan
  • #Vijay Thalapathy

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

7 mins ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

5 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

5 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

6 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

8 mins ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

1 hour ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

15 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

20 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version