Hansika: చేతులు పైకెత్తి హన్సిక గ్లామర్ షో.. ఫోటోలు వైరల్.!

  • August 27, 2023 / 01:29 PM IST

హన్సిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2022 లో పెళ్లి చేసుకుని ఈమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ అయిన హన్సిక మొత్వానీని ఈమె పెళ్లి చేసుకుంది.అతనికి ఆల్రెడీ పెళ్ళైనా ఈమె అతన్ని భర్తగా అంగీకరించింది. తర్వాత సొహైల్ కతూరియాతో విదేశాల్లో విహరించి వచ్చింది. పెళ్ళైనా హన్సిక గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. కొత్త హీరోయిన్లకి ధీటుగా గ్లామర్ షో చేస్తూనే ఉంది.

ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలు.. సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటుంది. అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె చేతులు పైకెత్తి నడుము అందాలు చూపిస్తూ చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తక్కువ టైంలోనే వాటికి బోలెడు లాకులు పడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం ఆమె (Hansika) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus