Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Hansika: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టార్ హీరోయిన్!

Hansika: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టార్ హీరోయిన్!

  • April 17, 2021 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hansika: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టార్ హీరోయిన్!

‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ హన్సిక. ఆ తరువాత ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ కి వెళ్లి స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయింది. అక్కడి బడా హీరోలు విజయ్, సూర్య, విశాల్ లాంటి వాళ్లతో కలిసి నటించింది. తెలుగులో ఆమెకి అవకాశాలు లేనప్పటికీ.. తమిళంలో మాత్రం బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

కొత్త హీరోయిన్ల జోరు పెరగడంతో ఈ మధ్యకాలంలో హన్సికకి అవకాశాలు తగ్గాయి. స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో ఛాన్స్ లు రానప్పటికీ.. ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తోంది. ఇందులో కొన్ని లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో డిఫరెంట్ కథలో నటించడానికి అంగీకరించింది. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని ఓ సరికొత్త సినిమా ఇది. ఒకే క్యారెక్టర్ తో, సింగిల్ షాట్ లో తీయబోయే సినిమాలో హన్సిక నటించబోతుంది.

ఆ సినిమా పేరు ‘105 మినిట్స్’. రాజు దుస్సా అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాను రుద్రాన్ష్ సెల్యులాయిడ్ బేనర్ మీద బొమ్మక్ శివ నిర్మిస్తున్నాడు. ఇందులో హన్సిక తప్ప ఇంకెవరూ కనిపించరు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఎడిటింగ్ లేకుండా కంటిన్యుటీతో ఒకే షాట్ లో కథ మొత్తం చెప్పేస్తారట. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాలేదు. మరి ఇలాంటి కథతో హన్సిక మరోసారి తన హవా సాగిస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #105 Minutes
  • #Actor Hansika Motwani
  • #Actress Hansika Motwani
  • #Hansika
  • #Hansika Motwani

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

12 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

14 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

21 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 days ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version