Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hari Teja: విడాకుల రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన హరితేజ!

Hari Teja: విడాకుల రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన హరితేజ!

  • September 30, 2023 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Teja: విడాకుల రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన హరితేజ!

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి అయిన హరితేజ అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో, సినిమాల్లో నటించిన ఆమె అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఓ కంటెస్టెంట్ పాల్గొని ఫైనల్ వరకు వెళ్ళింది. ఆ షో ద్వారా ఆమె తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది కానీ విన్నర్ గా అయితే నిలవలేకపోయింది అని చెప్పాలి.ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను సంపాదించుకుంటూ వచ్చింది.

ఇక హరి తేజకి పెళ్లవడం.. ఓ బిడ్డకు జన్మనివ్వడం కూడా జరిగింది. ఆమె భర్త పేరు దీపక్ రావ్, కూతురి పేరు భూమి. లాక్ డౌన్ టైంలో హరి తేజ గర్భవతి అయ్యి పాపకు జన్మనివ్వడం జరిగింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హరితేజ .. ఎప్పుడూ తన భర్త, పాప ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే గత నెల రోజులుగా ఆమె ఎలాంటి ఫోటోలు షేర్ చేయలేదు.

ఈ క్రమంలో హరితేజ (Hari Teja) విడాకులు తీసుకుంది అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై ఇటీవల ఆమె అభిమానులతో ముచ్చటించిన టైంలో స్పందించింది. ఓ నెటిజన్ హరితేజని ‘ఏంటి.. భర్తతో విడాకులా?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి హరితేజ 4 రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే ‘చనిపోయామనుకుని కూడా ప్రచారం చేసేలా ఉన్నారే’ అంటూ ఆమె బదులిచ్చింది. ఈ ఒక్క రిప్లైతో ఆమె తన విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అయ్యింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Teja

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

9 mins ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

32 mins ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

3 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

4 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

6 hours ago

latest news

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

9 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

23 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

1 day ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version