Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ డాన్స్ షోలో షాక్ ఇచ్చిన మెహబూబ్!

బిగ్ బాస్ డాన్స్ షోలో షాక్ ఇచ్చిన మెహబూబ్!

  • September 17, 2020 / 08:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ డాన్స్ షోలో షాక్ ఇచ్చిన మెహబూబ్!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ రోజు డ్యాన్సింగ్‌ ఫండా ఏర్పాటు చేశారు. టీమ్‌ మెంబర్స్‌ జోడీలుగా విడిపోయి మాస్‌ పాటలకు డ్యాన్స్‌లు వేశారు. ఎవరికి వారు బిగ్‌బాస్‌ మనసును గెలుచుకోవాలని తెగ ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో అఖిల్‌ మనసు గాయపడిందా? ఏమో ప్రోమోలు చూస్తుంటే ఔననే అనిపిపిస్తోంది. మోనాల్‌, సోహైల్‌ జోడీ రూమ్‌లో రిహార్సల్‌ చేస్తుంటే అఖిల్‌ చాలా సీరియస్‌గా కనిపించాడు. మోనాల్‌ – సోహైల్‌ కలసి ‘వానా వానా వెల్లువాయి…’ పాటకు డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. డ్యాన్స్‌ వేస్తున్నంతసేపు అఖిల్‌ మోనాల్‌ వైపు సీరియస్‌ చూడటం గత ప్రోమోలోనే చూశాం. మరి రిహార్సిల్‌ టైమ్‌లో అఖిల్‌ ఏం చేశాడనేది ఇప్పుడు తెలిసింది.

ఇంట్లో మోనాల్‌, సోహైల్‌ డ్యాన్స్‌ చేస్తుంటే… అఖిల్‌ ఆ పక్కనే బెడ్‌ మీద కూర్చొని సీరియస్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని సుజాత, అభిజీత్‌ కూడా గమనించాడు. ఇప్పటివరకు అభిజీత్‌ అంటే పడని అఖిల్‌… సోహైల్‌ మీద కూడా కోపం పెంచుకుంటాడేమో చూడాలి. ఇక మరో పాటలో రౌడీబేబీ హరిక, దిల్‌సే మెహబూబ్‌ ‘రాయే రాయే నా రాకాసి’ పాటకు మాస్‌ స్టెప్పులేశారు. మామూలుగానే మెహబూబ్‌ సూపర్‌ డ్యాన్సర్‌. హారిక ఎంత గ్రేస్‌తో డ్యాన్స్‌ వేస్తుందో నిన్న మార్నింగ్‌ మస్తీలో చూశాం.

Harika Mehaboob Dance in Bigg Boss show shocks everyone1

అలాంటి ఇద్దరు కలిస్తే ఏమవుతుందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూడాలి. ఈ రోజు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ కూడా ఉన్న విష్రం తెలిసిందే. ఆరియానా కూడా డ్యాన్స్‌ వేసినట్లు తెలుస్తోంది. అది ఎవరితో అనేదే చూడాలి. అన్నట్లు ఈ డ్యాన్స్‌ షోకి జడ్జీలుగా నోయల్‌, లాస్య ఉన్నారు. నోయల్‌ అయితే హాట్‌ హాట్‌ అంటూ గోల చేస్తున్నాడు.. ఎందుకోమరి.

Click Here To Watch

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Harika
  • #Harika Alekhya
  • #Mehaboob

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

9 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

9 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

2 days ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

1 day ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

1 day ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version