Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫేక్‌ ఎలిమినేషన్‌ జరిగిన దాని గురించి క్లారిటీ ఇచ్చిన రౌడీ బేబీ

ఫేక్‌ ఎలిమినేషన్‌ జరిగిన దాని గురించి క్లారిటీ ఇచ్చిన రౌడీ బేబీ

  • September 21, 2020 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫేక్‌ ఎలిమినేషన్‌ జరిగిన దాని గురించి క్లారిటీ ఇచ్చిన రౌడీ బేబీ

గేమ్‌ను సీరియస్‌గా తీసుకోండి అంటూ బిగ్‌బాస్‌ నిన్న ఫేక్‌ ఎలిమినేషన్‌ను సృష్టించాడు. హారికను ఎలిమినేట్‌ చేస్తాం అంటూ చెప్పి గేట్‌ వరకు తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చాడు. దీనికి వెనుక బిగ్‌ ఉద్దేశం ఏమో కానీ, ఇంట్లో మాత్రం పరిస్థితులు మారాయి. ఎవరేంటో బాగా తెలిసొచ్చింది. అందులో ఒకరు హారిక. ఆమెను ఎలిమనేట్‌ చేసే ప్రాసెస్‌లో మెహబూబ్‌ ఆమెకు వ్యతిరేకంగా ఓటేశాడు. దానిపై హారిక ఉదయాన్నే స్పందించింది. మెహబూబ్‌ నా ఈగోను టచ్‌ చేశాడు అంది. అసలు ఏమైంది?

మోనాల్‌, హారికలో ఒకరిని ఎలిమినేట్‌ చేయడానికి నామినేట్‌ కాని ఇంటి సభ్యులకు నాగార్జున అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో మెహబూబ్‌ వచ్చి మోనాల్‌కు సపోర్టు చేశాడు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ కాబట్టే మోనాల్‌కు ఓటేసి ఇంట్లో ఉంచుతున్నా అని చెప్పాడు. ఆ లాజిక్‌ విన్నప్పుడు ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్‌ అయ్యారు. సిల్లీ రీజన్‌ అని కూడా అనుకున్నారు. ఇప్పుడు అదే మాట హారిక అంది. వ్యాలిడ్‌ రీజన్‌ చెప్పి నన్ను బయటకు పంపించాలని అనుకుంటే… నాకు ఓకే. అంతేకానీ ఇలా సిల్లీ రీజన్‌ చెప్పడమేంటి అంటూ విరుచుకుపడింది. చూద్దాం ఇది ఎందాక దారి తీస్తుందో.

ఇక్కడే మరో డిస్కషన్‌ కూడా జరిగింది. ఒకవేళ అభిజీత్‌ ఎవరికి సపోర్టు చేస్తాడు అనే ఆలోచన పక్కనే ఉన్న దివికి వచ్చింది. దానికి అభిజీత్‌ తెలివిగా ఇద్దరి బీకర్లలో చెరో సగం నీళ్లు పోసేవాణ్ని అని చెప్పాడు. ఈ సందర్భం కూడా వచ్చుంటే బాగుండేది. మరోవైపు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కూడా దేవీ నాగవల్లి మీద రియాక్ట్‌ అయ్యాడు. ఆ విషయం గురించి ఆరియానాతో మాట్లాడాడు. ‘‘దేవీ నా గురించి మాట్లాడకుండా… నా ప్రొఫెషన్‌ గురించి ఆమె ఎత్తింది. నేను అస్సలు ఆట ఆడటం లేదు.. ఓన్లీ నవ్వుతున్నాను అని అభాండాలు వేసింది. ఇప్పుడు నా మాటలు వినేవాళ్లు నన్నేమైనా చేయొచ్చు’ అంటూ ఆవేదనతో మాట్లాడాడు. ఇదంతా చూస్తుంటే ఈ వారం ఇల్లు అంత సాఫీగా సాగేలా కనిపించడం లేదు.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Harika

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

11 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

12 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

11 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

12 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

12 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

12 hours ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version