Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హరీష్ శంకర్ తో మహేష్ సినిమా.. వర్కౌట్ అవుతుందా..?

హరీష్ శంకర్ తో మహేష్ సినిమా.. వర్కౌట్ అవుతుందా..?

  • April 18, 2020 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హరీష్ శంకర్ తో మహేష్ సినిమా.. వర్కౌట్ అవుతుందా..?

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తాను అని ప్రకటించినా.. స్క్రిప్ట్ పట్ల సంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. మే 31న తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున తన 27 వ చిత్రానికి సంబంధించిన డీటెయిల్స్ ఆనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మహేష్ ఎక్స్పెరిమెంట్లకు దూరంగా ఉంటూ..

మెసేజ్ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ సినిమాలకే ఓకే చెప్తున్నాడు. మహేష్ లోని కామెడీ అండ్ మాస్ యాంగిల్ ను వాడుకుంటే.. ‘దూకుడు’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్లు అందుకోవచ్చు అని ప్రూవ్ అయ్యింది. దీంతో మహేష్ లోని ఆ ఎలెమెంట్స్ ను వాడుకోవడానికి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఓ కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట. ‘మిరపకాయ్’ ‘గబ్బర్ సింగ్’ ‘గద్దలకొండ గణేష్’ వంటి చిత్రాలతో మాస్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్న దర్శకుడు హరీష్ శంకర్ .

Harish Shankar confirms project with Mahesh Babu1

చాలా రోజులుగా మహేష్ కోసం ఓ కథ రెడీ చేసుకుంటున్నాడట. త్వరలోనే మహేష్ కలిసి ఈ స్క్రిప్ట్ వినిపించాలని హరీష్ ట్రై చేస్తున్నాడట. మహేష్ కు కథ చెప్పి ఓకే చేయించుకోవడం అంటే.. మామూలు విషయం కాదు. మరి హరీష్ అటెంప్ట్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. మరోపక్క పవన్ కళ్యాణ్ 28 వ చిత్రాన్ని కూడా హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నట్టు… నిర్మాతలు అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish shankar
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB27

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

7 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

1 day ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version